Veerappans wife demands cbi probe against stf

Veerappans wife demands CBI probe against STF.STF, Veerappan, Karnataka S M Bidari, Muthulakshmi, Special Task Force, India News, columns, interviews, news India, breaking news

Veerappans wife demands CBI probe against STF

Veerappans.gif

Posted: 04/07/2012 05:39 PM IST
Veerappans wife demands cbi probe against stf

 Veerappans wife demands CBI probe against STF

అడవిలో ప్రతి ఆకుకు.. ప్రతి కొమ్మకు.... అక్కడ నివసించే ప్రతి జంతువుకు తెలుసు వీరప్పన్. అడవిలో చెట్టునడిగి.. పుట్టనడిగి ..వీరప్పన్ పేరు చెబుతుంది. అతనికి అడవి అంత దగ్గర సంబంధం ఉంది. వీరప్పన్ పేరు వినబడితే చాలు .. గంధం చెట్టు.. నేలపై నిద్రపోతుంది. ప్రతి గంధం చెట్టుకు వీరప్పన్ శత్రువు. అడవిలో వీరప్పన్ అడుగు చప్పుడు వినబడగానే.. గజ ఏనుగులు సైతం.. వణికిపోవాల్సిందే. ఒక అడవినే కాకుండా .. అటు శ్రీలంకను.. ఇటు తమిళనాడు, .. కర్ణాటక ప్రభుత్వలకు మచ్చు చెమట్లు పట్టించిన ఘనత వీరప్పన్ కే దక్కింది. అతన పేరుతో చాలా బడానాయకులు బాగుపడ్డారని .. అతని భార్య ముత్తు లక్ష్మీ చెబుతుంది. అయితే వీరప్పన్ మరణం తరువాత ఇలాంటి నిజాలు బయటి వచ్చిన లాభం లేదని.. ఆయన సన్నిహితులు అంటున్నారు.

వీరప్పన్ భార్యనన్న ఒకే ఒక్క కారణంతో తనను బలిపశువును చేశారని, తన భర్తను సమాజ ఘాతకుడిగా చిత్రీకరించారని దీని వెనుక తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల కుట్ర ఉందని పేర్కొన్నారు.వీరప్పన్ పట్టివేత ఆపరేషన్ సందర్భంగా అప్పటి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడి దారుణంగా వేధించారని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి శంకరబిదరిని పెద్ద రేపిస్ట్ అంటూ అభివర్ణించారు. విచారణ పేరిట గిరిజన మహిళలను పోలీస్ స్టేషన్‌లకు తీసుకెళ్ళి వివస్త్రలుగా మార్చి కరెంట్ షాక్ ఇచ్చే వారని ఆమె ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక నూటికి నూరుపాళ్లు నిజమన్నారు.

శంకర్‌బిదరి ఎస్టీఎఫ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో తనను అక్రమంగా అరెస్టు చేయించారని ఆపై బలవంతంగా తాళి తీసేయాలంటూ బెదరించారని ముత్తులక్ష్మి ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు జరిపితే తమిళనాడు, కర్ణాటక పోలీసుల అకృత్యాలు బయటపడతాయన్నారు. వీరప్పన్ చరిత్రను పోలీసులు వక్రీకరించి ఒకవైపే చూపించారని.. రెండోవైపు నిజం ఏమిటన్నది గిరిజనులు, నిరుపేదలకు మాత్రమే తెలుసన్నారు.

ముత్తులక్ష్మి ఆరోపణలను ఖండించిన బిదరి ముత్తులక్ష్మి తనపై చేసిన ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని శంకరబిదరి ఆరోపించారు. ముత్తులక్ష్మి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అసలు ముత్తులక్ష్మిని తాము అరెస్టు చేయలేదని తాళి తెంపాల్సిందిగా సూచించనేలేదని ఇవన్నీ కట్టుకథలని ఆయన కొట్టిపారేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం అప్పట్లోనే తనకు క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతిని బిదరి గుర్తు చేశారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Racha breaks businessman oosaravelli opening day records
Rajya sabha member k chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more