Tamanna bhatia

Tamanna Bhatia,Tamanna photos, Tamanna gossip, Tamanna biography, Tamanna wallpapers, ... Tamanna videos, Tamanna pictures, Tamanna awards, Tamanna fan clubs, Tamanna is Ganga in Pawan's film Latest News

Tamanna Bhatia

Tamanna.gif

Posted: 04/02/2012 07:36 PM IST
Tamanna bhatia

Tamanna Bhatia

తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ఇందులో నాలుగు సినిమాలు నిర్మాణ దశలో ఉంటే... రెండు సినిమాలు మొదలుకావాల్సిఉంది. అన్నీ పెద్ద సినిమాలే. దీన్నిబట్టి ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీనో అర్థం చేసుకోవచ్చు. ‘నిరంతరం షూటింగుల్లో బిజీగా ఉంటున్న మీరు కుటుంబానికి సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు?’ అని ఇటీవల తమన్నాను అడిగితే... విరక్తిగా నవ్వారు ‘నిరంతరం షూటింగుల్లో పాల్గొనడం నాకెంతో ఇష్టం. అలాగే ఇంట్లోవాళ్లకు దూరంగా ఉండటం మాత్రం కొంచెం కష్టం. కానీ ఏం చేస్తాం... తప్పదు.
ఒక్కోసారి మాత్రం ఇంట్లోవాళ్లపై బెంగ ఎక్కువైపోతుంది. అలాంటి టైమ్‌లో గొడవ చేసైనాసరే వాళ్లను నా దగ్గరకు పిలిపించుకుంటాను. అయితే... నా విషయంలో అమ్మా నాన్నా మాత్రం ఫుల్ హ్యాపీ. నేను ఎప్పుడూ ఇలాగే బిజీగా ఉండాలని వాళ్లు కోరుకుంటారు’’ అని చెప్పారు తమన్నా. ఇదిలావుంటే.. ఈ అందాలభామ ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో నెలకో గిఫ్ట్ చొప్పున తన అభిమానులకు అందించబోతున్నారు.
ఆ మూడు బహుమతులు ఏంటా అనుకుంటున్నారా? ఏప్రిల్‌లో ‘రచ్చ’ రూపంలో ఓ గిప్ట్. మే నెలలో ‘ఎందుకంటె ప్రేమంట’ రూపంలో మరో గిఫ్ట్. జూన్‌లో ‘రెబల్’తో ఇంకో గిఫ్ట్. ఇలా వరుసగా మూడు గిఫ్ట్‌లు అనమాట. ఈ మూడు నెలల్లో నెలకొకటి చొప్పున తమన్నా సినిమాలు విడుదల కానున్నాయి. ఇది నిజంగా ఆమె అభిమానులకు శుభవార్తే కదా. పవన్‌కళ్యాణ్ ‘కెమెరామన్ గంగతో రాంబాబు’లో కూడా తమన్నానే కథానాయికగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex mp booked in sex scandal
Ee rojullo movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more