ఏ పని అయిన చేయాలంటే .. సమఉజ్జీ ఉండాలి. అది సమరం అయిన, సంది అయిన లేక సంసారం అయిన కరెక్టర్ మనిషి పోటీలో ఉన్నప్పుడే.. అక్కడ ఆడే ఆటకు.. ఫలితం ఉంటుంది. అంతేగానీ చిన్న పిల్లలతో అలాంటి ఆటలు ఆడితే మజా రాదని బాలీవుడ్ సుందరి అంటుంది. ఆమె ద్రుష్టింలో.. రానా ఒక చిన్నపిల్లవాడిని చూసినట్లే చూస్తుందని బిపాసా అంటుంది. నాకు సరైన జోడి ఎవరో మీకు తెలుసు అని చెబుతుంది. అసలు విషయం ఏమిటో ఆమె మాటల్లోనే.
నిరంతరం వార్తల్లో వ్యక్తిగా నిలవడం బాలీవుడ్ బిపాసాబసు ప్రత్యేకత. ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్‌వ్యూలో ఆమె మాట్లాడిన తీరు ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది. రానాతో తనకు ఎఫైర్ నడుస్తోందని ఇటీవల ఓ కొత్త గాసిప్ వెలుగు చూసిందని, ఆ గాసిప్పును నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని బిప్స్అంటుంది.. దాంతో ఆ మాటలకు ఆంతర్యం ఏమై ఉంటుందీ... అని పలువురు బాలీవుడ్‌వారు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారట.
అంతేకాదు... ఈ మాటలపై రకరకాల కథనాలు కూడా మీడియాలో ప్రసారం అవ్వడం మొదలుపెట్టాయి. దాంతో తన మాటలపై బిప్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ‘‘రానా వయసులో నాకంటే చాలా చిన్నవాడు. అంతేకాదు చాలా మంచి కుర్రాడు. అందుకే అతనితో ఎఫైర్ అంటూ గాసిప్పులు రావడంతో వాటిని సరదాగా ఎంజాయ్ చేశానని చెబుతుంది.
అంతే తప్ప అందులో వేరే అర్థం లేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికు ఒకటి మాట్లాడటం నాకు తెలియదు. నా లైఫ్‌లో నేను ఇష్టపడ్డ వ్యక్తి ఒక్కరే. అతనెవరో మీ అందరికీ తెలుసు. తనతోనే సహజీవనం చేశాను. అంతేతప్ప మిగిలిన ఎవరితోనూ నాకు మీరు అనుకుంటున్న సంబంధం లేదు. సినిమాల్లో నటించే వాళ్లకు విలువలు ఉండవు అనుకోవడం మీ పొరపాటు’’ అంటూ సూటిగా స్పందించారు బిప్స్
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more