అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెనుకొండ శ్రీశివసాయి మందిరం ఆశ్రమ వ్యవస్థాపకుడు సాయి కాళేశ్వర్ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం పై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వదిన మంజులవాణి కూడా కాళేశ్వర్ మరణం సహజ మరణం కాదని .. అది హత్య అని ఆమె వాదిస్తుందట. కాళేశ్వర్ భార్య శిల్ప మాత్రం ఇది సహజ మరణమే అని మీడియా వారు ప్రశ్నించక ముందే.. ఆమె చెప్పటం కూడా అనేక అనుమానాలకు దారి తీస్తుందని మీడియా వారు అంటున్నారు.
అయితే కాళేశ్వర్ మరణం పై స్థానికులు కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కాళేశ్వర్ అనేక సార్లు కోట ప్రాంతంలో ఉండే ఆలయం వద్ద ఒంటరిగా కూర్చొని ఏడ్చేవారిని పెనుగొండ ప్రజలు అంటున్నారు. కాళేశ్వర్ సోదరుడి భార్య మంజులవాణి మాత్రం కాళేశ్వర్ ని ట్రస్ట్ సభ్యులు చంపేశారంటూ.. సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బాబా పేరిట కోట్లాది రూపాయల విలువైన ఆస్తున్నాయనీ , వాటిని కాజేసేందుకు ట్రస్ట్ సభ్యులు ఆయను చంపేశారన్నది మంజుల వాణి ఆరోపణ. ట్రస్ట్ ఆస్తులపై అత్త మామాలు కన్ను వేశారని .. మంజుల అంటుంది. కాళేశ్వర్ తల్లిదండ్రులకు .. భార్య తల్లిదండ్రులకు .. మధ్య విభేదాలు ఉన్నాయాని వాటివలన ఈ మధ్య కాలంలో .. కాళేశ్వర్ చాలా బాధపడిపోతుండేవాడని మంజులవాణి చెబుతుంది.
కాళేశ్వర్ భార్య శిల్ప మాత్రం ఆయన కల నేరవేరలేదని చెబుతుంది. కాళేశ్వర్ కు 500 పడకల గల ఆస్పత్రి కట్టించాలని ఆయన డ్రిమ్ ప్రాజెక్టు తీరలేదని ఆమె చెబుతుంది. అయితే కాళేశ్వర్ చనిపోయిన విషయం ఆయన కూతురు నవ్యశ్రీకు తెలియదని ఆమె చెబుతుంది.
కాళేశ్వర్ మరణం పై మంత్రి రాఘువీరా రెడ్డి కూడా క్లీన్ సీటు ఇవ్వటం జరిగింది. కాళేశ్వర్ బాబా ది సహజ మరణమే , హత్య కాదని .. ఆయన మీడియా ముందు ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. ఇది సహజ మరణమో.. లేక హత్యనో.. పోలీసులే చెబుతారని బాబా భక్తులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more