కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 50 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించనున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధిలు అంటున్నారు. కోవూరులో విస్తృత ప్రచారం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ అమోఘమన్నారు.
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. అందరు ప్రసన్న గెలుపు కోసం పోరాడుతుంటే.. వైఎస్ జగన్ మాత్రం .. ప్రసన్న పై పోరాటం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాకుండా ప్రసన్న కు గట్టిగా క్లాస్ పీకాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మన పార్టీ గెలవలంటే.. నీవు 10 కోట్లు ఖర్చు పెట్టాలని, లేకుండే మన పార్టీ పరువు పోతుందని, డబ్బు పెట్టకుండా నీవు ఎలా గెలుస్తావు? అని జగన్ సీరియస్ గా.. ప్రసన్నకు క్లాస్ తీసుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి.
జగన్ క్లాస్ తీసుకోవటంతో.. ప్రసన్న ఒక్కసారిగా షాక్ గురైయ్యాడట. అదేంటండీ.. మీరు డబ్బులు ఇస్తారని, ఈ ఎన్నికల ఖర్చు మొత్తం మీరు పెట్టుకుంటారని నేను అనుకుంటుంటే.. మీరు ఇలా షాక్ ఇచ్చారని ప్రసన్న జగన్ పై ఎదురు దాడి చేయటం జరిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ప్రసన్న అన్న మాటలకు .. జగన్ .కోపంతో.. నేను ఎప్పుడు డబ్బులు ఇస్తానని, మీకోసం ఖర్చు పెడతానని నేను ఎక్కడ చెప్పలేదు. అయిన నీ టిక్కెట్ కోసం నీ ఖర్చు పెట్టాలి గానీ .. నేనెందుకు ఖర్చు పెడతాను? అని ప్రసన్నకు జగన్ జవాబు ఇచ్చాడని.. పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
జగన్ ఈ మాటలు మిగత నాయకులకు కూడా వర్తిస్తుందని జగన్ మరో సారి గట్టిగా అన్నాడట. అంతే.. పార్టీ ఉన్న సీనియర్ నాయకులు కూడా షాక్ తిన్నంత పనైందని వారు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలకే ఇలా ఉంటే.. రాబోయే ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందో .. ఒక్కసారి ఊహించుకోండి అని ప్రసన్న మిగత నాయకులను ఉద్దేశించి అన్నాడని.. ఆయన సన్నిహితులు అంటున్నారు.
జగన్ ఇలా ఫైర్ అవటం వెనక కూడా కారణం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. నిన్న కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకోవటానికి .. రికార్డు డ్యాన్స్ ప్రొగ్రామ్ పెట్టించిన విషయం తెలిసిందే. అదే జగన్ మనస్సులో పెట్టుకొని.. ప్రసన్నకు క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more