సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రచ్చ’ సినిమా ఆడియో గ్రాండ్ గా లాంఛ్ కానున్న విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ ని మొదట మెగా అభిమానుల మధ్య కర్నూల్ లో నిర్వహించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల అది కాస్త హైదరాబాద్ కి మారిన విషయం తెలిసిందే.
మరి ఈనెల 11 అంత అంగరంగ వైభవంగా జరిగే ఆడియో వేడుకకను చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు ? ఈ ఆడియోని ఎవరు లాంచ్ చేస్తారు అని అందరూ ఉంత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడని అందరు అనుకున్నారు. కానీ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు దూరంగా ఉండబోతున్నాడని సమాచారం. ఎందుకంటే తన తమ్ముడు పవన్ నటించిన ‘పంజా’ ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ హాజరు కాలేదు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మధ్య వైరం ఏర్పడిందని అందరు అనుకున్నారు. కానీ ఈ పుకార్ల పై రామ్ చరణ్ స్పందిస్తూ అలాంటివి ఏం లేవని కొట్టిపారేడు. అంత వరకు బాగానే ఉన్నా చిరు మాత్రం దీన్ని కొద్దిగా లోతుగా ఆలోచిస్తున్నాడట. ఎందుకంటే గతంలో పంజా ఆడియోకి చిరు రాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ ఆడియోకి వస్తే తమ్ముడిని అవైడ్ చేస్తున్నాడనే భావం కలుగుతుందనే ఉద్ద్యేశ్యంతో చిరు ఈ ఫంక్షన్ అవైడ్ చేస్తున్నాడని సమాచారం.
ఈ చిత్రం ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ ఉడ్ బి ఉపాసన రానుందని సమాచారం. ఆమె చేతుల మీదుగానే ఆడియోను విడుదల చేసే అవకాసముందని చెప్పుకుంటున్నారు. అయితే ఆమె ఫంక్షన్ కి వస్తాను కానీ స్టేజీ మీదకు రానని,తన చేతుల మీదుగా ఆడియో విడుదల చేయనని చెప్తోందని అంటున్నారు. రామ్ చరణ్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more