రాజకీయాల్లోకి అందరి కంటే వెనక వచ్చి.. అందరి కంటే నెం.1గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు సైతం చిరంజీవి గొప్పతనాన్ని పొగిడాడు అంటే.. ఆలోచించాల్చిన విషయమే. ఎందుకంటే.. చంద్రబాబు సామాన్యంగా ఎవరిని పొగిడిన తీరు ఎక్కడు కనిపించలేదు. కానీ ఈ రోజు స్వయంగా బాబే చిరంజీవి మెచ్చుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఏదైన చిరంజీవి సహనమే.. ఆయనకు ఇంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందని .. బాబు ఒప్పుకోవటం కూడా అందరి ఆశ్చర్యపరించింది. గతంలో చిరంజీవిని చూస్తేనే బాబు అబద్రత భావం కలిగి ప్రక్కకు తప్పుకొని పోయేవాడు. అలాంటిది.. ఈ రోజు చిరు గొప్పతనం గురించి అసెంబ్లీలో చెప్పాటం తెలుగు దేశం పార్టీ నాయకులను సైతం ఆశ్చర్యం కలిగించిందని వారు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. ఇప్పుడు బాబు రూటులో చిరు ఉన్నట్లు తెలుస్తుంది. బాబు ఎప్పుడు ఎవర్ని ఎలా ఉపయోగించుకోవాలో ..చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు చిరు పేరును వాడుకుంటున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ను .. నిన్న బాలయ్యను.. తన కావాలసిన విధంగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. బాబు మాయలో పడిన బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ లు .. ఒకరికి తెలియకుండా మరొకరు .. తొడలు కొట్టుకున్న విషయం ప్రజలకు తెలిసిందే. తెలంగాణ విషయంలో కూడా బాబు ఇప్పటి వరకు తన వైఖరి చెప్పాకపోవటం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు .. చిరు కోసం మాటల యుద్దం చేయటం ప్రారంభిచారు. అది కూడా అసెంబ్లీని వేదిక చేసుకొని .. బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చిరు కోసం మాటల యుద్దం మొదలుపెట్టారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు .. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి కోసం అసెంబ్లీలో అరుపులు అరవటంతో.. అక్కడున్నవారంత .. ఒక్కసారిగా అవాక్కుయ్యారని మీడియా వారు అంటున్నారు. అంతే కాకుండా .. స్పీకర్ సైతం .. వారి మాటల యుద్దం స్పీడ్ చూసి.. సైలెంట్ గా చూస్తు ఉండిపోయారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
చిరంజీవి పార్టీ పెట్టకపోతే ఎత్తిపోయేవారు ‘చిరంజీవి పార్టీ పెట్టకపోయి ఉంటే ఈ పాటికి కాంగ్రెస్ సభ్యులు ఎత్తిపోయేవారు. ఒక్కశాతం ఓట్ల తేడాతోనే గెలిచారన్న విషయాన్ని మర్చిపోవద్దు. రేపే ఎన్నికలు పెట్టండి, చిత్తు చిత్తుగా ఓడిపోకపోతారని చంద్రబాబు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఆ మాటలకు సీఎం రెచ్చిపోయి .. అసలు చిరు వల్లే మీరు ఓడిపోయారని అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారని .. అందుకే మీరెక్కడు ఉండాలో ఓటర్లే చెప్పారని బాబు పై సిఎం కిరణ్ తన కిరణాలను వదిలాడని .. అసెంబ్లీ సభ్యులు అంటున్నారు.
అసలు బాబు చిరు పేరును ఎందుకు వాడుకున్నారంటే.. రాబోయే ఎన్నికలను మనస్సులో పెట్టుకొని.. చిరంజీవిని పొగుడుతూ.. సీఎంకు చురకలు అంటించారు. అంటే చిరంజీవి పార్టీని విలీనం చేసి సంవత్సరం కావస్తున్న.. ఇప్పటి వరకు చిరుకు కాంగ్రెస్ లో ఒక పదవి కేటాయించక పోవటంతో.. చిరు లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారు అని సీఎం పై బాబు విరుచుకపడ్డాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విధంగా చిరుకు మద్దతు తెలుపుతు సందేశాలు పంపినట్లు అసెంబ్లీలో తెలుగు దేశం ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more