Tapsee

Tapsee tapsee latest stills, tapsee hot stills, tapsee hot spicy stills, tapsee new stills, tapsee new stills, tapsee hot photos, tapsee spicy pics, tapsee hot images, tapsee

Tapsee

Tapsee02.gif

Posted: 03/01/2012 06:50 PM IST
Tapsee

tapsi

ఇప్పుడు తాప్పీ గురించి కొత్త విషయాలను తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తుంది. అంతే కాకుండా తాఫ్సీ చిన్ననాటి సంగతలు కూడా చెబుతుంది.

సినిమా ఇండస్ట్రీ చాలా వేగవంతమైనది. షూటింగ్స్ కోసం రోజుకో లొకేషన్‌లో ఉంటాం. మా గురించి ఆలోచించడానికి తక్కువ సమయం ఉంటుంది. ఆ తక్కువ సమయంలోనే నన్ను అభిమానించేవారి గురించి ఆలోచించాలన్నది నా తపన. కేవలం వెండితెరపై చూసి, అభిమానిస్తున్నవారికి నా విశేషాలు తెలియజేస్తే ఆనందపడతారు కదా. ఆ ఆనందం కోసం ఏం చేస్తే బాగుంటుందా? అని గత కొన్ని రోజులుగా ఆలోచించా’’ అన్నారు తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ అభిమానులకు ఓ కానుక ఇచ్చారు.

ఇది తాప్సీ అధికారిక వెబ్‌సైట్. తన గురించి అభిమానులతో పంచుకోదగ్గ సమాచారాన్ని ఈ అంతర్జాలంలో పొందుపరిచారు తాప్సీ. వాటిలో తన చిన్ననాటి తీపి గుర్తులను తాప్సీ ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను ఢిల్లీలో పెరిగాను. టామ్‌బాయ్‌లాంటి అమ్మాయిని. మా పక్కింటిలో ఉండే అబ్బాయిలతో ఫుట్‌బాల్ ఆడేదాన్ని. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో గల ‘మాతా జై కౌర్’ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నా. స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్‌లో పాల్గొనేదాన్ని. ముఖ్యంగా చర్చాగోష్టిలను మిస్ అయ్యేదాన్ని కాదు. నా మాట తీరుని అందరూ ప్రశంసించేవారు. నేను నాలుగో తరగతి చదివినప్పుడు కథక్ క్లాసెస్‌లో చేరాను.

డాన్స్ అంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. నేను పెరిగేకొద్దీ డాన్స్ మీద మమకారం పెరుగుతూ వచ్చింది. స్కూలింగ్ అయిన తర్వాత ఢిల్లీలోని ‘జిటిబిఐటి’ కాలేజ్‌లో చేరాను. కాలేజ్‌లో నాకంటూ ఓ డాన్స్ గ్రూప్‌ని ఏర్పాటు చేసుకోగలిగాను ’’... ఇలా తన వెబ్‌సైట్‌లో బోల్డన్ని విషయాలను పొందుపరిచారు తాప్సీ. ఈ వెబ్‌సైట్‌లో తను ‘పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్న వైనాన్ని తాప్సీ చెబుతూ -‘‘నాకు తెలిసి ప్రతి అమ్మాయి ఈ పోటీలో పాల్గొనాలని, నెగ్గాలని కలలు కంటుంది.

నాతో పాటు ఆ పోటీలో 28 మంది పాల్గొన్నారు. నేను ‘ఫ్రెష్ ఫేస్, మిస్ బ్యూటిఫుల్ స్కిన్’ టైటిల్ గెల్చుకున్నాను. అంతకుముందు ‘చానల్ ఫైవ్ గెట్ గార్జియస్’ ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. పలువురు మోడల్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో నేను గెలిచాను. ఈ ప్రోగ్రామ్ తర్వాత నేనో పోర్ట్‌ఫోలియో తయారు చేశాను. అప్పుడు ఒక ఫొటోగ్రాఫర్ ‘నీ ఫేస్ యాడ్స్‌కి సూట్ అవుతుంది. బాగా క్లిక్ అవుతావ్’ అన్నారు. అది నిజమైంది. ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అక్కడ్నుంచి సినిమాలకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత నా కెరీర్ ఎలా సాగుతుందో మీకు తెలిసిందే’’ అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna bhatia personal information
Ys rajasekhara reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more