Shruthi hassan is rumored to have filed a case in the court

Shruthi Hassan is rumored to have filed a case in the court,Shruthi Haasan is upset with the rumors of linking her to co-star Dhanush, Kamala hassan, High Court

Shruthi Hassan is rumored to have filed a case in the court

Shruthi.gif

Posted: 02/18/2012 05:26 PM IST
Shruthi hassan is rumored to have filed a case in the court

Shruthi Hassan is rumored to have filed a case in the court

కమల్ హాసన్ ముద్దుల పట్టి శ్రుతి హాసన్ .. ఇప్పుడు కమల్ పై నే కామెంట్ చేస్తుందని అంటున్నారు. ఇటీవల కాలంలో శ్రుతి మించిపోయిన శ్రుతి హసన్ అంటూ కొన్ని పత్రికలు గోల చేశాయి. ఆ వదంతులకు స్పందించడం మానేసి చాలా రోజులైంది. శ్రుతిహాసన్ బాగా యాక్ట్ చేయలేదని ఎవరైనా రాస్తే.. అందులో నిజం ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకానీ శ్రుతి ఫలానా హీరోతో ప్రేమలో పడిందట అని రాస్తే.. నేనెందుకు స్పందించాలి? ఎవరో ఏదో టైమ్‌పాస్ కోసం రాసే వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు.

నేను కూడా అదే ఫాలో అవుతుంటా అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు శ్రుతిహాసన్. ఇప్పటివరకు ఈ బ్యూటీ గురించి ఎన్నో వదంతులు వచ్చాయి. వాటిని స్పోర్టివ్‌గా తీసుకోకపోయినా శ్రుతి ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ధనుష్‌తో ఎఫైర్ సాగిస్తున్నారని వచ్చిన వార్తను మాత్రం ఆమె భరించలేకపోయారు. అందుకే ఈ వార్తను ప్రచురించిన తమిళ పత్రికపై కేసు పెట్టారు శ్రుతి. ఇది జరిగి దాదాపు నెల అయ్యింది. ఇప్పుడా పత్రికవారు.. శ్రుతిహాసన్‌కి క్షమాపణలు తెలిపారు.

ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని, కట్టుకథ అల్లారు కాబట్టే... క్షమాపణ చెప్పారని శ్రుతి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... మీ తండ్రి కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఎప్పుడు సినిమా చేస్తారు? అని శ్రుతిహాసన్‌ని అడిగితే -నాన్న ఓ లెజెండ్. ఆయన పక్కన నిలబడి యాక్ట్ చేయడానికి నాకింకా చాలా టైమ్ పడుతుంది. ముందుగా మా ఇద్దరికీ తగ్గ కథ కుదరాలి. ఆ తర్వాత నాన్నతో యాక్ట్ చేసేంత ధైర్యం నాకు రావాలి. ఇప్పట్లో అది జరగదని నా ఫీలింగ్. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. బాగా అనుభవం సంపాదించుకున్న తర్వాత నాన్నతో సినిమా చేస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichands marriage cancelled
Andhra pradesh chief minister ys rajashekar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more