సినిమా హీరోయిన్స్ సినీ జీవితం ముగియాగానే .. తరువాతే చేసే పని రాజకీయ బాటలోకి వెళ్లటం. ఆలనాటి జయ లలిత నుండి ఇప్పటి రోజా వరకు ఇదే జరుగుతుంది. ఇప్పుడు అదే ఖాతాలో మరో యంగ్ హీరోయిన్ చేరబోతుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మన బొమ్మరిల్లు హీరోయిన్ హాసిని ( జెనీలియా).
జెనీలియా కి రీసెంట్ గా పెళ్లైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి కోడలు. దాంతో ఆమె ఆ కుటుంబ పేరు ప్రఖ్యాతులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన భాధ్యత ఆమెపై పడిందని దాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు మా మామగారుని అడిగి చెప్తానని జెనీలియా చెబుతుందని మీడియా వారు అంటున్నారు.
తాజాగా ఆమె రాజకీయాల్లోకి రాబోతోంది. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఆమెని మీడియావారు కదిపితే ఆమె స్పందిస్తూ...నిజంగా అంకుల్‌కి నేను ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే... ఆయన కోడలిగా ప్రచారానికి తప్పకుండా వెళతానని మీడియా ప్రతినిధులతో అంటుందని చెబుతున్నారు.
అయితే... ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్పు మాత్రం ఎవరో పనిలేనివాళ్లు క్రియేట్ చేసినది. ఈ గాసిప్పుతో మా ఇంట్లో ఎవరికీ ప్రమేయం లేదు అంది. అది సరే మీరు రాజకీయాల్లోకి వస్తారా అంటే...రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అదేం నేరం కాదే. అయినా ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయని. నా ఇంటికోసం, నావారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా వస్తానని . దానికి మావారి అభిప్రాయమే కాదు... మా మామగారి అంగీకారం కూడా అవసరం అని తేల్చేసే చెప్పిందని మీడియా వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more