‘ అసలే కొతి ఆ పైన కల్లు తాగిందట’ అనే విధంగా అసలే చికేన్ నారాయణ .. ఆయనకు మీడియా కనబడితే చాలు.. నాలుక జివ్వునా లాగుతుందని అందరికి తెలిసిన విషయమే. మీడియా ముందు ఎవరో ఒకరి మీద పంచ్ లు వేయటం, వారు మళ్లీ ఎదురు దాడికి దిగితే.. సారీ.. తపైపోయిందని .. కాళ్ల మీద పడటం ఆయనకు మొదటి నుండి అలవాటేనని మీడియా ప్రతినిధులు అంటున్నారు.
ఆమె (శ్రీలక్ష్మి) చూడటానికి ఎంత అందంగా ఉంటారో ఆమె వ్యవహార శైలి మాత్రం అంత దరిద్రంగా ఉంటుందని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.. శ్రీలక్ష్మి గురించి తాను హేళనగా మాట్లాడలేదని, ఆమెకు అందం, చదువు, తెలివితేటలు ఉన్నాయని మాత్రమే చెప్పానని మళ్లీ మాట మార్చారు. దీనిని చెడుగా అనుకుంటే సారీ..!'' అంటూ క్షమాపణలు చెప్పి వివాదానికి తెరదించారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలలో రాజకీయ నేతలదే ఎక్కువ బాధ్యత ఉంటుందని, వైఎస్ బతికుంటే సీబీఐ విచారణలో ఆయనే నెం.1 ముద్దాయి అయ్యేవారని నారాయణ అంటున్నారు. . ఐఏఎస్‌ల ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, అంత మాత్రాన మొత్తం నింద మరొకరిపై నెట్టడం సబబు కాదని ఆయన అంటున్నారట. అంతే కాకుండా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో.. తప్పు చేసిన మంత్రులను కూడా జైళ్లలో పెడుతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం కేవలం అధికారులనే జైళ్లకు పంపిస్తున్నారని నారాయణ విచారం వ్యక్తం చేస్తున్నారట మీడియా ప్రతినిధులు అంటున్నారు.
రాష్ట్రంలో సెజ్‌లు, మైనింగ్, ఎమ్మార్ వంటి అక్రమాలలో మంత్రులకు, సీఎంలకూ కూడా బాధ్యత ఉంటుందని అలాంటప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్న కెబినెట్ మొత్తం నైతిక బాధ్యత వహించాల్సిందేననే నారాయణ గట్టిగా చెబుతున్నారు. . అవినీతి, అక్రమాలలో ప్రమేయం ఉన్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తు చేస్తున్నారట. శ్రీలక్ష్మిని నారాయణ పాజిటివ్‌గానే విమర్శించాడట, అందుకు నారాయణ్ని అపార్థం చేసుకుని ఐఎఏస్ తీర్మానం చేసినందుకు నారాయణ చాలా బాదపడుతున్నాడని .. సీపీఐ కార్యర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more