Rahul not in pm race priyanka gandhi

Rahul not in PM race Priyanka Gandhi ,priyanka gandhi, priyanka, robert vadra, priyanka gandhi vadra, election, campaign, rahul gandhi, rahul, chidambaram, p chidambaram, pc,

Rahul not in PM race Priyanka Gandhi

PM.gif

Posted: 02/06/2012 06:06 PM IST
Rahul not in pm race priyanka gandhi

Rahul not in PM race Priyanka Gandhi

ప్రధాని పీఠాన్ని అధిష్టించాలన్న లక్ష్యం చుట్టే తన సోదరుడు రాహుల్‌గాంధీ నడుపుతున్న రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయన్న ఆరోపణలను యూపీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను స్వీకరించిన ప్రియాంక గాంధీ వధేరా త్రీవంగా ఖండిస్తున్నారు. ‘ఇప్పుడీ ప్రశ్న ఉత్పన్నం కాదు. మనకు అత్యుత్తమ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఆయన చాలా నిజాయతీపరుడు, చక్కగా పనిచేసే వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టమని ప్రియాంక చెబుతున్నారట. 

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక , ఎన్నికల ఫలితాల కంటే తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చటంపైనే రాహుల్ దృష్టి సారించారని రాహుల్ పదవి కోసం ఆలోచించటంలేదని ప్రియాంక అంటున్నారు. అంతే కాకుండా రాహుల్ దేశ భక్తుడని, ఆయనకు పదవులు అవసరం లేదని ప్రియాంక చెబుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

రాహుల్ ప్రతిష్ట కోసం కాకుండా మార్పు కోసం శ్రమిస్తున్నా యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయటానికి పునుకున్నారని ఆమె అంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని, ప్రధాని పదవిని చేపట్టాలని రాహుల్ భావించటం లేదని , మా కుటుంబ సభ్యులు కూడా అలా అనుకోవట్లేలేదని ఇదంతా మీడియా సృష్టి’ అని ఆమె అంటున్నారట. అంతేకాకుండా కాంగ్రెస్‌కు గతంలో కంటే సీట్లు కచ్చితంగా పెరుగుతాయనే విషయం మాత్రం అర్థమైందన్నాదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishan reddy to lead telangana poru yatra
Priyamani iyer annoyed with sachin joshis act from mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more