Ram charan upasanas wedding reception in tirupati

Ram Charan-Upasanas Wedding Reception in Tirupati,ram charan wedding ,upasana ram charan marriage ,wedding date ram charan upasana ,wedding reception,,ram charan wedding,upasana ram charan marriage,wedding date ram charan upasana

Ram Charan-Upasanas Wedding Reception in Tirupati

Ram Charan.gif

Posted: 02/01/2012 04:17 PM IST
Ram charan upasanas wedding reception in tirupati

Ram Charan-Upasanas Wedding Reception in Tirupati

మెగా స్టార్ చిరంజీవి పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అని ప్రతి ఒక్కరి తెలిసిన విషయమే. అయితే .. చిరంజీవి తన పుట్టినిల్లు తిరుపతి అని అంటున్నాడట. మెగా స్టార్ చిరంజీవి అలా ఎందుకు అన్నాడో .. ఒక సారి మీరే ఆలోచించండి. అవును చిరంజీవి చెప్పింది నిజమే. ప్రజల కోసం ఏ నాయకుడైన మారాలి. ప్రజలకు సేవ చేసే నాయకులు మాత్రమే ఇలా చెబుతారు. ఆయన తన అభిమానులు కోసం .. తనను ఎమ్మెల్యే గా ఎన్నుకొనిన ప్రజల కోసం ఆయన తన పుట్టినిల్లునే మార్చుకున్నారు. అలా ఎందుకు చిరంజీవి చెప్పారంటే?

ఆయన సినిమా రంగం నుండి ప్రజలకు సేవా చేయలని, ప్రజల మనిషిగా ఉండాలని .భావించి , ప్రజల కోరిక మేరకు పార్టీ పెట్టి .. ప్రజల మధ్యకు రావటం జరిగింది. ఆయన రాజకీయాల్లోకి రావటం కొంత మందికి నచ్చలేదట. ఆ కోపాన్ని .. చిరు రాజకీయాల్లో చాలా చిన్నవాడు, రాజకీయ అనుభవం లేదు లాంటి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికి వాటికి ఎదురు నిలబడి.. తన పార్టీని విజయం వైపు నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే .. చిరు ఇజ్ ది గ్రేట్ అనక తప్పదు. ఎందుకంటే .. రాష్ట్రంలో ప్రధాన పార్టీల మీద పోటీ అంటే చాలా కష్టం . అలాంటిది .. రాజకీయంగా చిరు మొదటి విజయం సాధించినట్లే లెక్క. మెగా స్టార్ చిరును తిరుపతి ప్రజలు ఎమ్మెల్యే ఎన్నుకోవటం జరిగిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ , టిడిపిల చూపు చిరు పై పడింది. ముఖ్యంగా చంద్రబాబుకు చాలా భయం పట్టుకుందట. ప్రతిపక్ష నేతగా మొదటి సారి అసెంబ్లీలో మెగా స్టార్ చిరంజీవి అడుగు పెట్టాడు. అప్పటి నుండి .. బాబుకు ఇంక భయం ఎక్కువైందట. అయితే ... మెగా స్టార్ బలంగా ఉన్నప్పటికి .. ప్రజలకు సేవా చేయలంటే.. అధికార బలం కావాలి? అంటే ఒక్క ‘నీటి బొట్టు .. ఎవరికి దాహం తీరాదు’ అదే నీటి బొట్టు అనేకం కలిస్తే.. రాష్ట్రానికి దాహం తీరుతుందని భావించి.. చిరు ..తన పార్టీని అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో విలీనం చేసి.. ప్రజా నాయకుడిగా ఎదిగిపోయాడు.

చిరు బలానికి .. అధికారం బలం తోడై.. ప్రజలకు సేవా చేయటం చాలా సులభంగా ఉంటుందని, అందుకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసానని.. ప్రజలకు సంజాయిషి చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి చిరు. అలా చిరు కాంగ్రెస్ పార్టీలో.. తన సత్తా చాటుకుంటూ.. ముందుకు పోతున్నాడు. చిరు పదవి కోసం కాంగ్రెస్ లో చేరాడు అని విమర్శలు చేసిన .. చిన్న పిల్లలా మాటలకు అర్థం లేకుండా చేశాడు. అంటే చిరు తన కంటే .. తనని నమ్ముకొన్న పార్టీ నాయకులకు పదవులు ఇప్పించి .. తన సున్నితమైన మనస్సు మళ్లీ నిరూపించాకున్నాడు.
ఈ రోజుల్లో .. పార్టీ కంటే.. పదవి ముఖ్యం అనే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. పదవి కోసం కొట్టుకునే నాయకులు కూడా లేకపోలేదు. అలాంటిది .. చిరు తనకంటే.. తన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించి.. ఇటు రాష్ట్ర ప్రజలలోను, అటు కాంగ్రెస్ అధిష్టానం .. దగ్గర మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలో .. ప్రజా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి .. చిరంజీవి అని ఢిల్లీ నాయకులు చెప్పుకోవటం చాలా విశేషం.

తనకు ఇంత ఘనత తెచ్చిన పెట్టిన తిరుపతి ప్రజలకు చిరు ఎంతో రుణపడి ఉన్నానని ఆయన అనేక సార్లు చెప్పటం జరిగింది. ఎలాగైన తిరుపతి ప్రజల రుణ తీర్చుకోవాలని .. చిరు అభిప్రాయపడుతున్నాడట. అందుకు గాను..ఇటీవల తన తనయుడు హీరో రామ్ చరణ్ తేజ్ నిశ్చితార్థం .. హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ పెళ్లి జూన్ నెల హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారట. కానీ చిరంజీవి తన కొడుకు రిసెప్సన్ మాత్రం తిరుపతిలో చేస్తానని తిరుపతి ప్రజలకు చెప్పారట. అదీ కూడా అర్థగిరిలో రామ్ చరణ్ ఉపాసనల రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని చిరు చెబుతున్నాడట. తిరుమల వెంకన్న , కాణిపాకం, వినాయకుడి, అర్థగిరి ఆంజనేయుడి ఆశీస్సులు నవ దంపతులకు ఉంటాయని ఆయన అంటున్నాడట. అసలే చిరు ఆంజనేయ స్వామి భక్తుడని అందరి తెలిసిందే. ఈ విధంగా తిరుపతి ప్రజల సమక్షంలో తన కొడుకు రిసెప్షన్ చేయ్యలని చిరు ఉన్నాడని .. ఆయన అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief bosta fires on chandra babu naidu
Gopichand marriage with harita  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more