సీనియర్ సునీల్ గవాస్కర్ విరాట్ కు వార్నింగ్ ఇచ్చాడట. విరాట్ మంచి బ్యాట్స్ మెన్ కదా.అయితే సన్నీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడని మీరు అనుకుంటున్నారా? క్రికెట్ ప్రపంచంలో.. ఎవరైన ఇలా ఉండటం సహజం. ఎందుకంటే. గతంలో.. ఇండియా నుండి సిద్దు, పాక్తిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంకా కొన్ని దేశాల ఆటగాళ్లు కూడా అప్పుడప్పుడు స్టేడియంలో రెచ్చిపోతుంటారు. నిజానికి అది వారి వీక్ నెస్ అని చెప్పుకోవాలి. అంటే వారికి ఆనందం వస్తే అలా ప్రవర్తిస్తారని డాక్టర్లు చెబుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే. ఇండియాకు, ఆస్ట్రేలియన్లకు మధ్య టెస్ట్ పోరు జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. అయితే స్టేడియాంలో ఉన్న ప్రేక్షకుల కేరింతల, చప్పుళ్లకు .. గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్ల తీరు వేరుగా ఉంటుందట. ఆక్కడ రెండు జట్టుల మధ్య పోరు సాగుతుంది. అయితే అక్కడ బ్యాటింగ్ చేసే వారిని, ఫీల్డింగ్ చేసేవారు విమర్శలు చేస్తుంటారు.. అంటే కేవలం కళ్ళతోనే వారు సమరం సాగిస్తారన్నమాట. తమ ముఖంలోని హవాభవాలను వ్యక్త పరుస్తు, ఎదుడి వారిని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తుతుంటారు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారమే. అది ఇప్పడు జఠిలమై పోయిందని సన్నీ అంటున్నాడు.
మొన్న సెంచరీ కొట్టిన విరాట్ కొహ్లి తన ఆనందాన్ని ఆస్ట్రేలియన్ల పై దురుసుగా ప్రవర్తించాడట. విరాట్ చేసిన తీరుకు సీనియర్ సునీల్ గవాస్కర్ షాక్ అయ్యాడట. అయితే వెంటనే విరాట్ను పిలిపించుకొని .. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. విరాట్ చేసిన పోరపాటు ఒక కాలేజీ కుర్రాడిలా ఉందని సన్నీ అంటున్నాడట. అంతే కాకుండా ఇండియా ఆటగాళ్లు అందరు ఇలాగే ఉన్నారని సన్నీ తన అబ్రిపాయాన్ని వెల్లబుచ్చడట.
కొసమెరుపు : విరాట్ చేసిన బ్యాటింగ్ తీరు నాకు బాగా నచ్చిందని సునీల్ గవాస్కర్ చెబుతున్నాడట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more