‘దేవదాస్’ అనే తెలుగు సినిమాలో కనిపించి.. తెలుగు కుర్రళ్లను దేవదాస్ లు గా మార్చిన గోవా భామా. తన అందాల ఒంపు సొంపులతో .. తెలుగు, తమిళంలోను, చిన్న పెద్ద అనే వయస్సు తేడా లేకుండా ఈ పోకిరి పిల్లా .. అందరి మనస్సులను చూపులతో తూట్లు పోడిచింది. గోవా సుందరి అందం అంతగా లేకపోయిన .. తన నడుము అందం చూపించి అభిమానులను దక్కించుకుంది. అయితే ఇటీవల తెలుగులో సినిమా లేకపోవటంతో గోవా భామా సినిమాలకు ‘గో’ చెప్పిందని కొన్ని పుకార్లు వచ్చాయి. కానీ గోవా సుందరి తమిళంలో బిజింగా ఉందని ఆమె మీడియా ద్వారా చెప్పింది.
అయితే కొత్తగా ‘స్నేహితుడ్’ అనే సినిమా ద్వారా తెరపైకి రాబోతుందట. ఈ చిత్రం నాకు ఒక మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉపయోగపడిందని . ప్రతి చిన్న విషయంలోనూ డైరెక్టర్ శంకర్ ఎంతో కేర్ తీసుకుంటారపి . ఆయనతో సినిమా చేయడం ఓ మర్చిపోలేని అనుభూతి’’ అంటున్నారు ఇలియానా. శంకర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ ‘3 ఇడియట్స్’తమిళ రీమేక్ ‘నన్బన్’లో విజయ్ సరసన ఆమె కథానాయికగా చేసిందట. త్వరలో ‘స్నేహితుడు’ పేరిట ఈ చిత్రం తెలుగులో విడుదల కానుందని . తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఇలియానా చెబుతుందట .
అయితే అవకాశాలు వచ్చినా చేయలేదట. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర, మంచి దర్శకుడితోనే సినిమా చేయాలనుకున్నానని అంటుంది ఇలియాన. ‘3 ఇడియట్స్’ రీమేక్‌కి శంకర్ అడగ్గానే థ్రిల్ అయ్యానని. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రైట్ మూవీతో తెలుగు , తమిళ ప్రేక్షకులకు ముందుకు వస్తున్నని, అది కూడా అద్భుతమైన దర్శకుడు శంకర్ ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తునందు ఎంతో ఆనందగా ఉందట.
అయితే హిందీలో ‘త్రీ 3 ఇడియట్స్’ కరీనా కపూర్ బాగా యాక్ట్ చేసింది. ఆమెలా నేను బాగా చేయగలనా? అనిపించిందట. హిందీ చిత్రాన్ని ఐదారు సార్లు చూశానని . కానీ కరీనాని కాపీ కొట్టిందని ఒక్కరు విమర్శించినా నాకు మైనస్ అవుతుందని భావించి. అందుకని ఒక ఫ్రెష్ మూవీ చేస్తున్నట్లుగా భావించి, నా స్టయిల్‌లో నేను చేశానని చెబుతుందట.. ఈ సినిమాలో మందు కొట్టే సీన్ ఒకటుందని, అది రాత్రి ఒకటిన్నరకి ఆ సీన్ తీశారంట. ఆ సీన్ పూర్తయిన తర్వాత ‘చాలా బాగా యాక్ట్ చేశానని, కరీనా కపూర్ కంటే బాగా యాక్ట్ చేశానని శంకర్ అన్నారట. అంత గొప్ప దర్శకుడు అభినందించడం మాటలు కాదని ఇలియానా అంటుందట. ‘నన్బన్’ సినిమాను చూసినవాళ్లందరూ బాగుందంటున్నారట. ఇటీవల ఇలియానా అనుష్కను కలిశారట. అనుష్క నన్బన్ సినిమా చూసిందట. చాలా బాగా యాక్ట్ చేశావని చెప్పిందట. అనుష్క కూడా కరీన కాంటే ఇలియానా బాగా చేసిందని చెప్పిందని .. ఇలియానా మిత్రులతో అంటుందట.
ఏదేమైనా ఈ ఏడాది తమిళంలో ‘నన్బన్’ సక్సెస్‌తో పాజిటివ్‌గా ఆరంభమైందని. తెలుగులో ‘స్నేహితుడు’తో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుందని ఇలియానా తన స్నేహితులతో అంటుందట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more