‘‘అమ్మ నాన్న తమిళం’’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన కేరళ కుట్టి. తెలుగు వెండి తెర పై అనేక విజయాలు సాధించింది. మంచి నాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి యువ మనస్సులను తాకిన అసిన్. మెల్ల మెల్లగా తెలుగు తెరకు.. దూరం అవుతుంది. ‘ అన్నవరం’ సినిమా తరువాత అసిన్ అడ్రస్ మారిపోయింది. కోలివుడ్, బాలీవుడ్ లకు దగ్గరైన అసిన్ కు అనుకున్నంత విషయం లేదని అర్థం అయిందట.
అసిన్ అనగానే... ముద్దుగా, బొద్దుగా కనిపించే అందాలరాశి మనసులో మెదులుతుంది. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అసిన్లో నాటి శోభ లేదు. ఆడతనానికి ఆభరణాలుగా అనిపించే సహజ సిద్ధమైన నాటి ఒంపు సొంపులు ఇప్పుడు ఆమెలో మచ్చుకైనా కనిపించడంలేదు. బక్కచిక్కిన మేని, తరిగిపోయిన కాంతి... ఇవే ఇప్పుడు అసిన్‌కి అలంకారాలు. బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లందరూ నాజూగ్గా ఉంటుంటే నేను మాత్రం ఎందుకు బొద్దుగా ఉండాలి అనుకున్నారేమో! అయితే ఆ నిర్ణయం సరైనది కాదని ప్రస్తుతం అసిన్‌ను ప్రత్యేక్షంగా చూసినవారందరూ ముక్తకంఠంతో అంటున్నారు.
సల్మాన్ ‘రెడీ’ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదట. ప్రస్తుతం హౌస్‌ఫుల్2, బోల్ బచ్చన్ చిత్రాల్లో అసిన్ నటిస్తున్నారట ఇదిలావుంటే... బాలీవుడ్ మీడియాలో ఆసిన్పై ఓ గాసిప్ హల్చల్ చేస్తోందట. త్వరలో ఈ కేరళకుట్టి పెళ్లిపీటలెక్కనున్నారని , సినిమాలు తగ్గడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని, తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరుగనుందని ఆ గాసిప్ పూర్తి సారాంశం. అసిన్ స్పందిస్తూ- ‘‘నేను సాధించాల్సింది చాలా ఉందని ఇప్పుడు నా వయసు కేవలం 26 మాత్రమేనని . మరో ఏడేళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదట. ఆ టైమ్ వచ్చినప్పుడు నేనే చెబుతానని దయచేసి లేనిపోనివి క్రియేట్ చేసి ఇబ్బందులు పెట్టొద్దని’’ అసిన్ అని వాపోయారట.
‘‘సౌత్‌లో లాగా ఒక హిట్ రాగానే కుప్పలుతెప్పలుగా బాలీవుడ్లో అవకాశాలు రావని . వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటేనే... ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇక్కడ టాప్ హీరోయిన్గా ఎదగొచ్చుట. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నానన్న బెంగ అసిన్ కు లేదని ఈ ఏడాది అసిన్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయాట. ఇక సౌత్‌లో చేయడం లేదంటే దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదట. నాకు ‘సూపర్’ అనిపించే అవకాశం ఏదీ ఇప్పటివరకూ అక్కడ్నుంచి రాలేదట. వస్తే తప్పకుండా చేస్తానని . అందరూ బాగా చిక్కిపోయాను అంటున్నారని . వారందరికీ త్వరలోనే సమాధానం చెబుతానని అసిన్ అంటున్నారట.
అంటే పెళ్లి గురించో, లేక సినిమాలు ఎందుకు రావటంలేదో అని విషయ గురించే త్వరలో చెబుతుందట. ఆమె చెప్పే విషయం కోసం వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more