Paritala sreeram paritala ravi son

Paritala Sreeram Paritala Ravi son,Paritala Ravi Son Sriram into active politics, Paritala Ravi son Sriram interacted with the followers of his father, Paritala Sriram had no interest,Paritala Ravi Son Sriram to join politics. Paritala Ravi Son Sriram to join politics, Paritala Ravi's son enters into politics. Paritala Ravi's son enters into politics

Paritala Sreeram Paritala Ravi son

Ravi son.gif

Posted: 01/20/2012 11:12 AM IST
Paritala sreeram paritala ravi son

 

Paritala Sreeram Paritala Ravi son

రాయలసీమ ప్రజలకు ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండారు. ఆయన పేరు మన రాష్ట్రంలో ని ప్రతి మనిషికి తెలిసిన పేరే. ఆయన పేదల కోసం అండగా నిలబడిన వ్యక్తి. అనంతపూరం జిల్లాలో, వెంకటపూరంలో జన్నించాడు మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అంటే ఎవరి తెలియక పోవచ్చు. కానీ మాజీ మంత్రి, దివంగత పరిటాల రవి అంటే మాత్రం తెలియాని వారు ఎవ్వరు ఉండారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవి .వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. అందులోను రాయలసీమ. ఇక చెప్పాటనికి ఏముంది . సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి .. సూర్యడు అస్తమించే వరకు రాయలసీమలో ఏం జరుగుతోందో మనకు తెలిసిందే. అక్కడ మనిషి మనిషికే శత్రువు , అంటే ఫ్యాక్షన్ ఊడలమర్రిలా పాకిపోయిన రాయలసీమ .


ఆ ప్రాంత ప్రజలకు పరిటాల రవి అంటే గౌరవం ఉండదట. శత్రువులకు మాత్రం గుండెళ్లో సునామి పుట్టేదట. రవి ఫ్యాక్షన్ కు దూరం ఉండాలనే ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని తెలుగు దేశం పార్టీ కి సేవా చేయాలని మనస్సు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి రామారావు .. రవికి పార్టీ తీర్థం ఇచ్చారట. అప్పటి నుండి కక్షలకు, గొడలకు, ఫ్యాక్షన్స్ కు దూరంగా ఉంటూ.. పార్టీ పనులలో చురుకుగా పాల్గోనవట. అవిధంగా పరిటాల రవి బయటి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అప్పటి నుండి రాయలసీమలో గొడలు, ఫ్యాక్షన్ లు చాలా తగ్గు ముఖం చూపాయి. రాయలసీమ ప్రజలు ఊపిరి పీల్చుకోవటం నేర్చుకున్నారు. ఆ ఊపిరి శశ్వాతంగా ఉండాలని రాయలసీమ ప్రజలు రవిని దేవుడుగా భావించేవారట.

తెలుగు దేశం పార్టీలో మంచి నాయకుడుగా ఎదిగాడు రవి. రవి ఎదుగుదలను చూసి ఒర్చుకొనిలేని వారు ఆయన పై కక్ష్య కట్టి .. బాంబులతో 2005లో రవి ప్రాణాలు తీసిన విషయం తేలిసిందే. ఆ తర్వాత .. ఆయన భార్య పరిటాల సునీత .. తన భర్తను చంపిన వ్యక్తులు తెలిసినప్పటికి .. వారి పై ద్వేషం పెంచుకోకుండా పరిటాల రవి అభిమానుల కోరిక మేరకు తెలుగు దేశం ఎమ్మెల్యేగా నిలిచారు. పరిటాల రవి కేసును సిబిఐ విచారణ చేయటం జరుగుతున్న విషయం తెలిసిందే.

మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర కుమారుడు శ్రీరామ్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి రాను న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాప్తాడు నియోజ కవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవ కాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో విద్యా భ్యాసం ముగించుకుని వచ్చిన శ్రీరామ్‌ ప్రస్తుతం తమ స్వగ్రామమైన వెంక టాపురంలోనే ఉంటున్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వ ర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జనవరి 24న పరిటాల రవీంద్ర వర్ధం తిని పురస్కరించుకుని వెంకటాపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించ నున్నారు.ఈ క్రమంలోనే ‘అనంత’లోని వారి నివా సంలో యువతతో సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లోకి రావాలని శ్రీరాముని కోరారు. ‘ప్రస్తుతం రాజకీ యాలను అమ్మ చూసు కుం టోందని తాను ట్రస్టు కార్యకలాపాలు చూస్తాను’ అని చెప్పారు. పార్టీ అధినేత చంద్ర బాబు ఆదేశాల మేరకే శ్రీరామ్‌ రాజకీయ అరంగేట్రం చేస్తారని సునీత స్పష్టం చేశారు.

పరిటాల సునీత తన కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటన చేయటంతో.. అక్కడ ప్రజలకు కొత్త భయం పట్టుకుందట. ఇప్పటి వరకు రాయల సీమ ప్రజలు , సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పడు కొత్త పరిటాల రవి కొడుకు శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తే .. రాయలసీమ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చినట్లేనని అక్కడి ప్రజలు తెగ బాదపడుతున్నారట.. మళ్లీ రాయల సీమలో గొడవలు, ఫ్యాక్షన్ లు బయలుదేరుతాయాని అక్కడి పెద్దలు అంటున్నారు. కొందరైతే .. చదువుకున్న పరిటాల శ్రీరామ్ ..మంచి ఉద్యోగం సంపాదించాకోని హాయిగా తన జీవితాన్ని సుఖపాయం చేసుకోవచ్చు కదా, అని గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పడు శ్రీరామ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడట? ఎప్పటి నుండో తెలుగుదేశ పార్టీలో ఉన్న మాకే ఎలాంటి పదవులు లేవు, ఇప్పుడు శ్రీరామ్ కొత్తగా చేసేది ఏం లేదని పార్టీలో కొందరు నాయకులు కూడా గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన శ్రీరామ్ జీవితా ఎలా ఉంటుందో .. 2014 లో ఎలక్షన్ లో గాని తెలియాదు. అప్పటి వరకు వేచి చూద్దాం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran ys jagan family relationship
Star war balakrishna snipes at chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more