ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. ఏంటనేగా మీ డౌట్. మిమ్మల్ని మరో 20 సంవత్సరాల తరువాత అలరించడానికి మరో బుల్లి మహేష్ రాబోతున్నాడు. అంటే నమ్రత మళ్ళీ గర్భం దాల్చిందని అనుకుంటున్నారు. 2006 సంవత్సరలో మహేష్ – నమ్రతలకి ‘గౌతమ్ ’ జన్మించాడు. మళ్ళీ ఇప్పుడు మహేష్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించింది.
‘‘ అందులో ఏమని ఉందంటే... కొన్ని రోజుల క్రితం నమ్రత తన అతి దగ్గరి సన్నిహితుల చెప్పుకుని పెద్ద పార్టీ కూడా చేసుకున్నారని, ఆ పార్టీకి క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారని రాసింది. ఈ వార్త ఎంత వరకు నిజమో కానీ ఫిలిం నగర్ లో మాత్రం జనాలు దీని పై రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
2011 సంవత్సరంలో ‘దూకుడు’ సినిమా విజయంతో దూకుడు మీదున్న ఉన్న ప్రిన్స్ సినిమాల విషయంలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడని, ప్రస్తుతం చేస్తున్న ‘బిజినెస్ మెన్’ సినిమా పూర్తి కాకముందే మరో ప్రాజెక్టు పై సంతకం చేశాడని, మరిన్ని సినిమాలకు సంతకాలు చేయడానికి సిద్దంగా ఉన్నాడని, ఈ ఊపులోనే ఆ పనిలో కూడా దూకుడుగా వ్యవహరించాడని, ఆ పత్రిక వార్త నిజమైతే మరో బుల్లి మహేస్ రాబోతున్నాడని సినీ జనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more