Madhushalini smoke 20 cigars a day1

amitabh bachchan,madhu shalini,rana dagguati,rgv,sanjay dutt,smoking movie,south actress, madhu shalini, department, ram gopal varma

Actress Madhushalini is hoping her RGV-directed Departed is completed soon, so that she can stop smoking.

Madhushalini smoke 20 cigars a day.GIF

Posted: 12/28/2011 01:45 PM IST
Madhushalini smoke 20 cigars a day1

Madhushalini

దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించన మధుశాలినికి హిట్లు రాక సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ దక్షిణాదిలో తన అందాలతో ఓ మోస్తరు వరకు మత్తెక్కిస్తుంది. అయితే మధుశాలినికి రాంగోపాల్ వర్మ తాను బాలీవుడ్ లో రూపొందిస్తున్న ‘ డిపార్ట్ మెంట్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. డిపార్టుమెంట్ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే మధు శాలిని ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తోంది. రౌడీ లేడీ ఆటిట్యూడ్‌తో సిగరెట్లు తాగుతూ కనిపిస్తుంది. సినిమా షూటింగులో భాగంగా రోజుకు 20 సిగరెట్లు తాగుతుందట. ఎలాగు తాగుతుంది కదా అని ఆమెతో రోజుకు 20 సిగరెట్లు తాగిస్తున్నాడట దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ విషయమై మధు శాలిని.మాట్లాడుతే... సిగరెట్ కంపు అంటే నాకు అస్సలు పడదు, కానీ సూటింగ్ సమయంలో పాత్ర డిమాండ్ మేరకు దాదాపు 20 సిగరెట్ల వరకు తాగాల్సి వస్తోంది. నటించడం కంటే ఇలా సిగరెట్లు తాగడమే చాలా కష్టం ఉందని పేర్కొంటి మధు శాలిని.

ఇలా అవాటు అయిన మధుశాలిని షూటింగ్ లేనప్పుడు కూడా సిగరెట్లు తెగ కాలుస్తుందని, సిగరేట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతుందని, ఈ సినిమాతో మధు శాలిని చైన్ స్మోకర్ గా మారిందని, ఆమెని అదుపు చేయడం మిగితా వారి వల్ల కూడా కావట్లేదట.
రామ్ గోపాల్ వర్మకు, తనకు మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలను మధు శాలిని ఖడించారు. మా ప్రొఫెషన్ లో భాగంగా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇలా ఎఫైర్ అంటగడతారా? అంటూ మండి పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harbhajan singh geeta basra wedding
Minister sankara rao gets washed by milk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more