టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అంటే తెలియని వారు దాదాపుగా ఉండరు. మరి ఈమె ఏంటి బాడీ బిల్టింగ్ పోటీలలో పాల్గొనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? ఈమె బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనక పోయినా ఈమె ఆధ్యర్యంలో ఈ పోటీలను నిర్వహించాలని భావిస్తోందట.
ఈమె తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడమే కాకుండా ఉద్యమాన్ని నడపడంలో తండ్రికి చేదోడు వాదోడుగా కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈమెకు అనేక రంగాల్లో ప్రావీణ్యం ఉంది. ఈమె కు బ్యూటీ పార్లల్ లాంటి బిజినెస్ లే కాకుండా సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉంది. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ పేరుతో చేపట్టిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ అంతటా ఒక ఊపు తెచ్చాయి. గతంలో అవి ఎలా జరిగినా, కవిత వాటిని ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించడం ద్వారా ఒక ప్రత్యేకతను సంతరింప చేశారంటే అతిశయోక్తికాదు. తెలంగాణ ఉద్యమంతోపాటు, ఆయా సమస్యలపై ధర్నాలు, ఆందోళననలో పాల్గొంటూ ఉండే కవిత తాజాగా ఈ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నారని అంటున్నారు.
ఈమె గత ఏప్రిల్ లో ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ కు ఆమె ఛీప్ పాట్రన్ ఎన్నికయ్యారు. ఈమెకు తెలంగాణ బాడీ బిల్డర్ ఫెడరేషన్ తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ బందాలను మంరిత బలపరుచుకోవడానికి, తెలంగాణలోని యువతను ప్రోత్సహించడానికి కవిత ఇదొక అవకాశంగా భావిస్తున్నారని అంటున్నారు. త్వరలో మిస్టర్ ఇండియా -2012 పోటీలు జరగబోతున్నాయి. ఓ మెగా బాడి బిల్డింగ్ షో ను నిర్వహించబోతున్నామని మాత్రం ఆమె చెబుతూ మిగతా వివరాలను ఆమె రహస్యంగా ఉంచుతున్నారు.
అయితే కొంత మంది విమర్శకులు మాత్రం గతంలో ఉద్యమం పేరుతో సినిమాలను అడ్డుకొని దండిగా డబ్బులు సంపాదించిన కవిత మరి ఈసారి ఈ బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించి ఎంత సంపాదిస్తారోనని అనుకుంటున్నారు.
యువతను పైకి తేవడానికి కవిత పడుతున్న తాపత్రయం (ప్రోగ్రాం) విజయవంతం కావాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ కవిత.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more