Nama nageswara rao in parliament

Nama Nageswara Rao, speech, in, Parliament, on, Black Money, international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Nama Nageswara Rao speech in Parliament on Black Money.

Nama Nageswara Rao in Parliament.gif

Posted: 12/16/2011 05:03 PM IST
Nama nageswara rao in parliament

MP-Nama-Nageshwara-rao

సీత బాధలు సీతవి... పీత బాధలు పీతవి... అన్నట్లు ఉంది. తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు పరిస్థతి. అందరు పార్లమెంటులో తలో అంశం పై మాట్లాడితే మనోడు మాత్రం తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. ఇంతకీ నామా బాధ ఏంటంటే.... ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదట. ఎక్కడ అంటే రాష్ట్రంలో. మొదట స్థానిక ఎంపీ అయిన తనకు ఖమ్మం జిల్లా అధికారులు ప్రొటోకాల్ మర్యాద పాటించటం లేదని నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంజీఎస్ వై రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనల్ని ఎంపీల నుంచి తీసుకోవాల్సి ఉందని, అలాగే రోడ్లకు శంకుస్థాపన చేయాల్సింది కూడా ఎంపీలేనన్న నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా అధికారులు తనను పట్టించుకోవటం లేదని చెప్పారు.

ఈ అంశంపై తాను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రొటోకాల్ కార్యదర్శి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ సహా పలువురికి ఫిర్యాదు చేశానని, అయినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ సమాధానమిచ్చారు. పీఎంజీఎస్ వై పథకానికి ఎంపీల నుంచే ప్రతిపాదనలు తీసుకోవాలని, శంకుస్థాపనలకు ఎంపీలను ఆహ్వానించాలని, శిలాఫలకాలపై ఎంపీ పేరు కచ్చితం గా ఉండాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రాలన్నింటికీ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అయితే, తమ ఆదేశాలను అమలు చేయాల్సింది రాష్ట్రాలేనని ఆయన స్పష్టం చేశారు. ఎంపీల ఆవేదనను తప్పకుండా పరిష్కరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ తెలిపారు. అయితే అక్కడున్న వారు మాత్రం అధికారంలో ఉన్న మమ్మల్నే ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంపీగా అధికారం ఉన్నా కేంద్రంలో మీకు సంబంధించిన వారు ఎవరు అధికారంలో ఉన్నారు. పవర్ ఉంటేనే పదవికి విలువ ఉంటుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhuri dixit to launch tv channel
Shahrukh shakes his legs with google hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more