మహేష్ బాబు ఇంటిపై రీసెంట్ గా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల వెనక ఒక ఫ్యామిలీ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి రూమర్స్ లాజిక్ లేకుండా అంతటా ప్రయాణిస్తున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్ లో గత రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయ్యింది. గతం సినిమాలు రికార్డులు బ్రద్దలు కొట్టినప్పుడు రాని ఐటి అధికారులు ఇప్పుడు దూకుడు నిర్మాతలుపైనా, మహేష్ బాబు పైనా దాడి చేయటం వెనక తెలియని కారణం ఉందని అంటూ ఆ ఫ్యామిలీ వైపే వేలెత్తి చూపుతున్నారు.
అయితే ఈ రూమర్స్ ఇండస్ట్ర్రీలో ఉండే మంచి వాతావరణాన్ని చెడగొడతాయని కొందరు ఆందోళనపడుతున్నారు. ఇప్పటికే ఈ రికార్డుల గొడవ ఫ్యాన్స్ కీ మధ్య గొడవలు జరిగాయి.. అంతేగాక ట్విట్టర్ లో సైతం దూకుడు కలెక్షన్స్ పై పలువిధాలుగా సవాళ్లు విసిరారు. ఇప్పుడీ రూమర్ వీరి మధ్య అగాధాన్ని పెంచి షిస్తాయంటున్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ పై దూకుడు నిర్మాతలు స్వయంగా వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చాకే సర్దుమణిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రూమర్ పై ఎవరు ముందుకు వచ్చి మాట్లాడతారో చూడాలి. పూర్తి వివరాలు .. కొద్దిరోజులలో బయటపడతాయి. అంతవరకు ఈ రూమర్స్ ను పట్టించుకోవద్దని.. సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి దూకుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో .. త్వరలో నిజాలు బయటకు వస్తాయని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more