Cybermen rules

board game, boardgames, boardgame, board, games, game, hobby, boardgamegeek, geek, geekdo

Cybermen Rules Cybermen can be considered through three concepts: • Cybermen bring unity. Becoming a Cybermen can cure the weakness of humanity. Cybermen are not a species

Cybermen Rules.GIF

Posted: 12/08/2011 03:07 PM IST
Cybermen rules

system

అందరిళ్ళలోను కంప్యూటరే... దాంతో పాటు నెట్ ఉన్నట్లే.... అంటే మీరు సైబర్ సిటిజన్ అన్నమాట. మరి ఆ పౌరుడిగా మనం ఏం చేయాలి ? మనకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటయా అంటే.... ?
•    గ్లోబల్ కమ్యూనిటిలో సైబర్ సిజిజన్ గా కొన్ని విషయాలు పాటించాలి. మెరుగైన జీవితాన్ని అందించేలా మీ విజ్ణానాన్ని ఇతరులకు పంచాలే తప్పా మోసపూరితమైన ఆలోచనలతో తప్పుదోవ పట్టించకూడదు.
•    యాంటీ వైరస్ తప్పని సరి... సైబర్ క్రిమినల్స్ దాడుల నుండి తప్పించుకోవడానికి ఇదే ప్రధానం. గుర్తు తెలియని ఎటాచ్ మెంట్ తో ఇన్ బాక్స్ ని చేరిన మెయిల్ ని ఇతరులకు పంపకూడదు.
•    తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెయిల్స్ కి స్పందించవద్దు. ముఖ్యంగా 00000 ఎక్స్ టెన్షన్ తో ఎటాచ్ మెంట్ గా ఉన్న మెయిల్స్ ప్రమాదం. వీటిలో దశల వారిగా సిస్టమ్స్ లో ప్రవేశించి డేటాని కరప్ట్ చేస్తాయి.
•    పాస్ వర్డ్ లు ఊహించేంత సులభంగా ఉండకూడదు. లాగిన్ వివరాలు పేపర్ పై రాయడం, సిస్టంలో డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేయడం లాంటివి చేయకండి. అంకెలు, గుర్తులు ఉండేలా పాస్ వర్డ్ లు ఎప్పటి కప్పుడు మార్చేయాలి. ఇతరుల లాగిన్ వివరాలను ఊహించడానికి ప్రయత్నించకండి. ఇలా చేస్తే మీరు సైబర్ క్రిమినలే.
•    ఫైర్ వాల్స్ నిక్షిప్తం చేయండి. ఇంట్లొ వాడుతున్న పీసీల్లో ఇది తప్పని సరి. దీంతో వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్ కి చిక్కకుండా అడ్డుకోవచ్చు.
•    కొత్త వ్యక్తులతో సిస్టం ని నెట్ వర్క్ యాక్సెస్ ద్వారా షేర్ చేయకండి. ఇలా చేస్తే హార్డ్ డిస్క్ లోని డేటా పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్ళుతుంది.
•    నెట్ ని వాడని సమయంలో డిస్ కనెక్ట్ చేయండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నప్పుడు బయటి నుండి సమాచారం రావడం, సిస్టం నుండి బయటికి వెళ్ళడం లాంటి ప్రాసెస్ నిత్యం జరుగుతూనే ఉ:టుంద. దీంతో హ్యాకర్లు పీసీ లోకి ప్రవేశించడం సులువే.
•    డేటాని ఎప్పటి కప్పడు సీడీ, ఇతర డ్రైవ్ లోకి బ్యాక్ అప్ చేయండి.
•    యాంటీ వైరస్ అప్ డేట్స్ ని డౌన్ లోడ్ చేసిన మాదిరిగానే ఆపరేటింగ్ సిస్ఠం అని అప్ డేట్ చేయండి. ఇతర సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ ని కూడా ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేయాలి.
•    సిస్టం సెక్యూరిటీ గురించి ఇంట్లో వాళ్ళతో చర్చించండి. వారి పీసీలను సమీక్షిస్తూ అవగాహన కల్పించండి. పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడొద్దు. ఆన్ లైన్ ప్యాచెస్ అప్ డేట్ లేకపోతే సైబర్ క్రిమినల్స్ పీసీలోకి మాల్వేటర్ లను పంపడం సులువే.
పైవన్నీ ఒక సైబర్ సిటిజన్ కి ఉ:డాల్సిన అవసంర ఎంతో ఉంది. మీరు తప్పకుండా పాటిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reason behind ram bellamkonda suresh fight
Facebook users target kapil sibal for attempt to muzzle internet content  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more