Jagan avaiod the telugu media

Jagan, Jagan’s arrest, Jagan’s questioning by CBI, CBI questioning Jagan, illegal mining case, Gali Janardhan reddy, CBI probe into illegal mining case, Gali- Jagan nexus

YSR Congress party Chief Mr YS Jaganmohan reddy, shrewd as he is by nature, succeeded in diverting the attention of the public and media by announcing that CBI had called him only as a witness in the illegal mining case and not as an accused.

Jagan avaiod the telugu media.gif

Posted: 12/07/2011 04:38 PM IST
Jagan avaiod the telugu media

Jagan

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మీడియా ఫోబియా పట్టుకుని ఇంకా వదలడం లేదా ? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. దాదాపు రెండున్నరేళ్ల తరువాత మీడియా ముందుకు వచ్చిన జగన్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పోవడమే జగన్ మీడియా ఫోబియా పట్టందని అంటున్నారు.

ప్రధానంగా తెలుగు మీడియా అంటే ఆయనకు వణుకు, భయం. ఆ వణుకు రెండున్నరేళ్ళయినా ఇంకా పోయినట్లు లేదు.
అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన జగన్ తెలుగు మీడియాను చూడగానే ఒక్కసారిగా చల్లబడ్డాడు. మీడియా ముందుకు వచ్చిన జగన్ తాను చెప్పదలుచుకున్నది తడబడుతూ చెప్పారు. తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు భయపడిపోయి పోయాడు. తొలి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. మీడియా ప్రశ్నల వర్షం సందిస్తుండగానే, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని, నేను జాతీయ మీడియాతో మాట్లాడి వస్తానని చెప్పి అటే అడ్రస్ లేకుండా వెళ్ళి పోయాడని అంటున్నారు.

అయితే జర్నలిస్టులు ఈయన వైఖరి పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు జాతీయ మీడియాతోనే మాట్లాడే జగన్ తెలుగు మీడియాను అవమాన పరుస్తున్నాడని ఆగ్రహించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జగన్ ఈ తీరు పై కొందరు మండి పడుతున్నారు.
తెలుగు మీడియా అంటేనే భయపడే జగన్ తెలుగు ప్రజల కష్టసుఖాలు ఏం తెలుసుకుంటాడని, తెలుగు మీడియాను చిన్నచూపు చూస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kepler 22b the new earth could have oceans and continents
Chandrababu fire to botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more