Honouring a legend called savithri

Mahanati Savithri, Vajrotsava Jayanthi, in Chennai, 75th birthday, Mahanati Savithri, Samshema Sangam,

To mark the 75th birthday of actress Savithri, Mahanati Savithri Samkruthika Lakapeetham Samshema Sangam, Vijaywada has, Mahanati Savithri Sahitya Samskruthika Kalapeetam Sankshema Sangam is going to organize an event on December 6th in Chennai in connection with 75th Jayanthi of Great actress Savitri.

Honouring a legend called Savithri.gif

Posted: 12/07/2011 03:16 PM IST
Honouring a legend called savithri

Lagadapati-Padma-sri

మహానటి సావిత్రి  (75) జయంతిని పురస్కరించుకొని చెన్నైలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, అంబికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అంబిక క్రిష్ణ ఆధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, సావిత్రి కుమార్తె విజయఛాముండేశ్వరి, జెమినీ గణేష్ కూతురు డాక్టర్ కమలా సెల్వరాజ్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మశ్రీ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మశ్రీకి ‘మహానటి సావిత్రి’ పురస్కారం ఇచ్చారు. ఈమె మాజీ మంత్రి ఉపేంద్ర కూతురు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ఈ అవార్డు అందజేశారు.అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఈమెకు ఎందుకు ఆ అవార్డు ఇచ్చారనే అనుమానం అందరికీ కలుగుతుంది. అంత గొప్పనటి అవార్డు ఈమెకు ఇవ్వాల్సినంత గొప్ప పని ఈమెగారు ఏంశారు ? తన భర్త లగడపాటి రాజగోపాల్ ల్యాంకో హిల్స్ పెట్టి తన కుటుంబం వరకే లాభపడ్డారు. ఈమె ఇంత వరకు ఏ సామాజిక సేవ కూడా చేసినట్లు లేదు. సామిత్రి గుండమ్మ కథ, మాయాబజార్ లాంటి ఎన్నో చరిత్రలో నిలిచిపోయేటటువంటి సినిమాలలో నటించిందుకు గాను ఆమెకు ఆ పురుస్కారం ఇచ్చారు. ఈమె మరి ఈమె ఆమె లాగా నటి కాదు, నర్తకి కాదు మరి అటువంటి అప్పుడు ఈమెకు ఎందుకు ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు.

ఒక వేళ అలాంటి పురస్కారం ఇవ్వాలను కుంటే ఎంతో సహజంగా నటించి మంచి పేరు తెచ్చకున్న జయప్రద, జయసుధలకు ఇచ్చి సత్కరించాలి. కానీ ఇలా రాజకీయ నాయకుల సతీమణులకు, అసలు నటన, కళలు, సేవ అంటే తెలియని వారికి ఇలాంటి మహానటి పురస్కారం ఇచ్చి కించపరచకూడదు అని ప్రజలు, సావిత్రి అభిమానులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu fire to botsa
Chiranjeevi helps ap cm kiram reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more