Is shruthi haasan an iron leg

Shruthi Hassan Tagged Real Iron Leg. Shruthi hassan is Real iron legm,shruthi hassan,shruthi hassan becomes real Iron Leg,iron leg shruthi hassan.

Shruthi Hassan Tagged Real Iron Leg. Shruthi hassan is Real iron legm,shruthi hassan,shruthi hassan becomes real Iron Leg,iron leg shruthi hassan.

Shruthi Hassan is Iron Leg.GIF

Posted: 11/24/2011 04:46 PM IST
Is shruthi haasan an iron leg

Sruthi-Hassan

విలక్షణ నటుడు, దశావాతారాలు ఒక్కసారే పోషించిన నటుడు కమల్ హాసన్ గారాల పట్టి పెద్ద కూతురు స్రతిహాసన్ సినిమా రంగంలో అడుగుపెట్టి అప్పుడే పెద్ద హీరోలతో నటించే అవకాశాలు కొట్టేసింది. ఈమె తెలుగులోనే కాకుండా, హిందీలో కూడా పెద్ద హీరోల సరసన నటిస్తుంది. సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈమెకు ఇప్పటి వరకు సరైన హిట్ రాలేదు.

ఈమె సిద్ధార్థతో కలిసి ‘అనగనగా ఓ ధీరుడు’’ తెలుగులో చేసినా అది పెద్దగా ఆడలేదు. తరువాత మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘7న్త్ సెన్స్’ చిత్రంలో నటించినా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అంతకు ముందు హిందీలో ఓ సినిమా బికినీ తో చేసినా అక్కడ చుక్కెదురే అయ్యింది. మొన్నటికి మొన్న ‘ఓ మై ఫ్రెండ్’ తో తెలుగులో తన లక్ ని పరీక్షించుకుంది. ఈసారి కూడా కలిసి రాలేదు.

తనకంటూ ఓ తెలుగు గుర్తింపుని తెచ్చుకుందామని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి కమీట్ అయినా, ఏదో షెడ్యూలు బిజీ వలన ఈ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ’గబ్బర్ సింగ్’ సినిమాలో పెట్టుకుందాని పవన్ అనుకున్నాడట. కానీ ఈమె గ్రాఫ్ ని ఒక్కసారి పరిశీలించితే అతనికి ఈమెది ఐరెన్ లెగ్ అనే అనుమానం కలిగిందట. మురుగదాస్ డైరెక్షన్ చేసిన సినిమానే ఆ మాత్రం ఆడిందంటే... ఖచ్ఛితంగా ఈమెది ఐరెన్ లెగ్ అనే భావన కలిగిందట. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కువ సెంటిమెంట్ గురించి ఆలోచిస్తాడు. సినిమా అంటేనే సెంటిమీద మీద ఆధార పడి ఉంటుంది. ఒకవేళ ఈమెని పెట్టుకుంటే ‘గబ్బర్ సింగ్’ ఉంటుందో, పోతుందో అనే అనుమానంతో ఈమెని ఈ ప్రాజెక్టు నుండి తొలగించినట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vivek oberoi charmi dating
Tollywood look now venkatesh and mashesh moive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more