singer sunitha befitting counter to netizen ‘ముసలి మొగుడు’ కామెంట్ పై అదే స్టైల్లో సునిత కౌంటర్

Singer sunitha befitting counter to netizen who comments her husband

Singer Sunitha, Ram Veerapaneni, Netizen, Singer Sunitha slams netizen, singer sunitha fires netizen, Singer Sunitha's Husband Ram Veerapaneni, Singer Sunitha's Husband, sunitha's husband Ram Veerapaneni, Tollywood, movies, Entertainment

Tollywood renowned singer Sunitha recently visited Muchinttal Sri Ramanujan trust and offered special prayers after returning she posted those photos in her social media platform, a follower had mada a vulgar comment on her saying your old husband, for which she had given befitting counter in netizen style.

‘ముసలి మొగుడు’ కామెంట్ పై అదే స్టైల్లో సునిత కౌంటర్

Posted: 02/05/2022 11:50 AM IST
Singer sunitha befitting counter to netizen who comments her husband

ప్రముఖ సినీ గాయని సునీత గత ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని ఆమె పెళ్లాడారు. వారి వైవాహిక జీవితం అన్యోన్యంగా కొనసాగుతోంది. మరోవైపు తన భర్తను కించపరుస్తూ కామెంట్ చేసిన ఓ నెటిజెన్ కు సునీత ఘాటుగా సమాధానమిచ్చింది. చినజీయర్ స్వామికి చెందిన ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని సునీత, ఆమె భర్త రామ్ సందర్శించారు. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ ఫొటోను పంచుకున్నారు.

ఈ పిక్ పై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. 'కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఈమె సొంతం. ధనం ఆయన సొంతం. గానం ఈవిడది. దర్జా అతనిది' అని రామ్ ను కించపరిచేలా కామెంట్ పెట్టాడు. ఈ వ్యాఖ్యలపై సునీత అదే స్థాయిలో సమాధానమిచ్చారు. 'నోటి దూల నీది. నీ భారం భూమిది' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. తగిన గుణపాఠం చెప్పారంటూ నెటిజన్లు సునీతను మెచ్చుకుంటున్నారు. దీంతో సునీత ఎమోషనల్‌ అవుతూ 'నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్‌ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles