Sahithi MASS Dance for saranga dariya song to AHA DanceDariyaChallenge ‘‘డాన్స్ దరియా ఛాలెంజ్’’ శేఖర్ మాస్టర్ తనయ డాన్స్ అదుర్స్

Sekhar master daughter sahithi mass dance for saranga dariya song to aha dancedariyachallenge

shekhar master, sahithi, instagram, saranga dariya, dance dariya challenge, 30 seconds video clip, love story, sai pallavi, suddala ashok teja, one plus nord smart phones, winners, top five, tollywood, movies, entertainment

Dance Master and tollywood choreographer Shekhar Master Daughter Sahithi Mass Dance for 'Love Story' song saranga dariya song to AHA DanceDariyaChallenge

‘‘డాన్స్ దరియా ఛాలెంజ్’’ శేఖర్ మాస్టర్ తనయ డాన్స్ అదుర్స్

Posted: 10/28/2021 03:32 PM IST
Sekhar master daughter sahithi mass dance for saranga dariya song to aha dancedariyachallenge

తెలుగు సినీ పరిశ్రమలో తన అద్బుత కొరియోగ్రఫీతో పాటు టీవీ షోలలో డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమైన పేరు శేఖర్ మాస్టార్. అల వైకుంఠపురంలో దోశ డాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో.. అలానే లేటెస్టుగా ఆయన కోరియోగ్రాఫ్ చేసిన లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దరియా పాట కూడా ఎంతగానో పాపులారిటీ సంపాదించింది. పాటతో పాటు డాన్స్ మూవ్ మెంట్ల గురించి కూడా ఈ పాట మాట్లాడుకునేలా చేసింది. ఎంతలా అంటే ఈ పాట డాన్స్ మూమ్ మెంట్లతో ఓ కాంటెస్టే నడిచేంతలా.

శేఖర్ మాస్టారు మాత్రమే కాదు ఆయన సంతానం కూడా డాన్స్ లో బ్రహ్మాండమైన ప్రతిభ కనబరుస్తారు. ఆయనకు ఓ పాప, బాబు. పాప పేరు సాహితి. ఈ అమ్మాయి డాన్స్ దరియా కాంటెస్టులో భాగంగా వేసిన 30 సెకన్ల నిడివి గల డాన్స్ వీడియో.. నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ డాన్స్ దరియా కాంటెస్టు ఏంటని అంటారా.? తెలుగు ఓటిటీ యాప్ ఆహా డాన్స్ దరియా ఛాలెంజ్ పేరుతో డాన్స్ లో ప్రావిణ్యం కనబరిచే తెలుగించి అమ్మాయిల నుంచి 30 సెకన్ల నిడివిగల వీడియోలను కోరుతుంది.

వీరి వీడియోలను పరిశీలించిన తరువాత అందులోని అత్యత్తమ డాన్స్ ప్రావిణ్యం కనబర్చి.. చక్కడి డాన్స్ మూవ్ మెంట్స్ చేసిన అమ్మాయిలకు బహుమతులను అందజేస్తారు. ఇంతకీ ఏం బహుమతులు అంటారా.? ఐదు వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్లను అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. మరెందుకు ఆలస్యం ఇక డాన్స్ వీడియో క్లిప్ లను పంపించండీ. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆహా ఫోటీలను ఆహ్వానిస్తూ శేఖర్ మాస్టార్ తనయ సాహితి చేసిన డాన్స్ తో తెలుగు చిత్రసీమకు రాబోయే కాలానికి కాబోయే కొరియోగ్రాఫర్ దోరికేసిందన్న టాక్ వినిపించేంతలా ఉంది. అల్ ది బెస్ట్ సాహితి.!

 
 
 
View this post on Instagram

A post shared by Sekhar Master (@sekharmaster)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles