Allu Arjun eats at a roadside hotel రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

Allu arjun had tiffin at road side hotel in gokavaram

Pushpa, Allu Arjun, Allu Arjun eats at a roadside hotel, Allu Arjun breakfasts at a roadside hotel, Allu Arjun breakfast at gokavaram, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Daako Daako Meka, First single from Pushpa, Tollywood, movies, Entertainment

Allu Arjun is doing a film called Pushpa and we all know that. The film’s shoot is on in Kakinada and its surrounding areas. Bunny is enjoying the local delicacies while shooting for the film and today, he was seen eating at a roadside breakfast joint in the Gokavaram area. A video of Bunny coming out of the tiffin center has gone viral.

రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

Posted: 09/13/2021 01:22 PM IST
Allu arjun had tiffin at road side hotel in gokavaram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో గీతా గోవిందం బ్యూటీ అందాల రష్మిక మందన అల్లు అర్జున్ సరసన చేరి రోమాన్స్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక..' టాప్ టెన్ లో నిలిచింది.

చంద్రబోస్ సాహిత్యం.. శివమ్ గాత్రం.. ఈ పాటను మరింత హిట్ చేశాయి. ఈ విషయాలను పక్కనబెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బాన్ విత్ గోల్డన్ స్పూన్ అని చెప్పక తప్పదు. అలాంటి హీరో రోడ్డ పక్కన చిన్న గుడిసె హోటల్ లోకి వెళ్లి అక్కడి టీ తాగడం అంటే నమ్మశక్యమా.? సర్లే ఊరుకోండి.. అంతపెద్ద హీరో చిన్న గుడిసె హోటల్ లోకి వెళ్లి టిఫిన్ చేయడంతో పాటు టీ తాగాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో బన్ని ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.

అల్లు అర్జున్ ఆగర్భశ్రీమంతుడే అయినా.. ఆయన మాత్రం నేలపైనే నిలబడే నిరాడంబరత కలిగిన వ్యక్తి అని అయన అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప‌నుల్లో భాగంగా అల్లు అర్జున్ ప‌లువురితో క‌లిసి తూర్పు గోదావరి జిల్లా గోకవ‌రం మీదుగా వెళ్తున్నాడు. ఆ స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌ చిన్న హోట‌ల్ క‌న‌ప‌డ‌డంతో కారు ఆపి అందులోకి వెళ్లారు. టిఫిన్ చేసిన త‌ర్వాత బిల్ చెల్లించి బ‌న్నీ మ‌ళ్లీ కారు ఎక్కి వెళ్లిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Naga shaurya s lakshya worldwide release date is out

    రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య ‘లక్ష్య’

    Sep 27 | మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు... Read more

  • Konda polam trailer of adventure action and determination

    ఉత్కంఠ రేపుతున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

    Sep 27 | వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం కొండ‌పొలం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మేకర్స్... Read more

  • Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

    టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

    Sep 27 | తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్... Read more

  • Sharwanand s maha samudram trailer looks intense

    ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

    Sep 24 | ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి... Read more

  • Ram charan unveils amusing stress reliever anubhavinchu raja teaser

    రామ్ చరణ్ విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్

    Sep 24 | రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్... Read more

Today on Telugu Wishesh