Cheating Complaint: Salman Khan summoned for inquiry నటుడు సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కంప్లేంట్: పోలీసుల నోటీసులు

Salman khan sister alvira khan 6 others summoned for inquiry over cheating complaint

Salman Khan news, Salman khan cheating news, Being human news, Chandigarh salam khan news, Chandigarh police and salman khan, Salmankhan being human cheating case, Salman Khan, Alvira Khan, Being Human Foundation CEO, Being Human Jewellery, Aayush Sharma, Bollywood, Entertainment, Movies

The Chandigarh Police has summoned actor Salman Khan, his sister Alvira Khan and six others following a complaint of cheating lodged by a local businessman. Arun Gupta, a local businessman, has complained that he had opened an exclusive store under the brand “Being Human Jewellery, by spending Rs 2 to 3 crore in 2018

నటుడు సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కంప్లేంట్: పోలీసుల నోటీసులు

Posted: 07/09/2021 05:36 PM IST
Salman khan sister alvira khan 6 others summoned for inquiry over cheating complaint

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కు పోలీసులు నోటీసులు అందించారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలని పేర్కోంటూ నోటీసులు అందించారు. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కంప్లెంట్ చేసింది చండీగడ్ కు చెందిన వ్యాపారి అరుణ్ గుప్తా. సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు చెందిన సీఈఓ సహా అధికారులపై అరుణ్ గుప్తా చండీగఢ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

చండీగఢ్ లో బీయింగ్ హ్యూమన్ జువెలరీ బ్రాండ్ స్టోర్ ను తాను 2018లో ప్రారంభించానని, దీనికి కనీసం రూ. 2.5 నుంచి 3 కోట్ల వ్యయం తనకు ఖర్చు అయ్యిందని చెప్పారు. అయితే తాను ఏర్పాటు చేసిన ‘బీయింగ్ హ్యూమన్ జువెలరీ’ బ్రాండ్ స్టోర్ కు అవసరమైన సహాయ సహకారాలత పాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, హామీ మేరకు వారి నుంచి తనకు ఎలాంటి సహకారమూ అందలేదని, ఫలితంగా తనకు తీవ్ర నష్టం చేకూరిందని అరుణ్ గుప్తా ఆరోపించారు. ఇక బ్రాండెడ్ షోరూమ్ ప్రారంభోత్సవానికి కూడా హీరో సల్మాన్ ఖాన్ వస్తారని హామి ఇచ్చినా ఆయన రాకుండా సల్మాన్ ఖాన్ బావమరిది అయుష్ శర్మ వచ్చారని ఆయన తన పిర్యాదులో పేర్కోన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్, అల్విరాఖాన్ తోపాటు మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rana daggubati s first look video for bheemla nayak released

  ITEMVIDEOS: భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ బ్లిట్జ్స్

  Sep 20 | టాలీవుడ్  ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయ‌క్. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కాంబినేష‌న్ లో రూపోందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం... Read more

 • Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

  ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

  Sep 16 | చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.... Read more

 • They are the second best in the world people should look at them and learn jagapathi babu

  నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

  Sep 16 | తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు శోబన్ బాబు తరువాత అంతటి రేంజ్ లో ఆకట్టుకున్న నటుడు జ‌గ‌ప‌తి బాబు అంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కథలు.. ఫ్యామిలీ నేపథ్య చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా... Read more

 • Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

  ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

  Sep 16 | బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌... Read more

 • Allu arjun had tiffin at road side hotel in gokavaram

  రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

  Sep 13 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ... Read more

Today on Telugu Wishesh