Bimbisara shooting is in final state ముగింపు దశలో కల్యాణ్ రామ్ ‘బింబిసారా’

Bimbisara makers annouce shooting is in final state

Jr NTR, Kalyan Ram, Bimbisara, Venu Mallidi, bimbisara completed, Tollywood film industry, Telugu film industry, Tollywood, Tollywood film news, Tollywood film latest news

The makers of Kalyan Ram’s upcoming Historical movie on Tuesday said that the shoot of the movie, is in final stage. They say that 90 percent of the movie is completed only 10 percent of the movie is left, will finish the rest soon.

ముగింపు దశలో కల్యాణ్ రామ్ ‘బింబిసారా’

Posted: 06/29/2021 09:55 PM IST
Bimbisara makers annouce shooting is in final state

హీరోగా.. నిర్మాతగా టాలీవుడ్ లో తన పయనాన్ని కొనసాగిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా చారిత్రక నేపథ్య చిత్రం 'బింబిసార'లో నటిస్తున్న విషయం తెలిసిందే. బింబిసారుడి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సైలెంట్ గా షూటింగు మొదలుపెట్టుకున్న ఈ సినిమా, ఇప్పటికే  చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగు పార్టు పూర్తయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం ఆ కాస్త చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో రూపొందే సినిమా కావడం వలన భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా రెండు .. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. కానీ ఈ సినిమా ఒక భాగంగానే రానుందని ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతవరకూ సాంఘికాలు చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Kalyan Ram  Bimbisara  Venu Mallidi  bimbisara completed  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh