Netizens focused on trisha deleted tweet నటి త్రిష ట్వీట్.. నెట్టింట్లో హాట్ టాపిక్.. ఎందకో తెలుసా.!

Trisha krishnan deleted her cryptic message on social media about rana daggubati

trisha news, tattoos, trisha tattoos, trisha tattoo, trisha tatoo place, trisha latest tattoos, trisha gets new tattoo, trisha tatoo on secret place, actress trisha's tattoo, trisha and charlotte tattoo, trisha gets new tattoo on her back, krishnan tattoo, Rana Daggubati, Miheeka Bajaj, rana miheeka, rana marriage, rana engagement, tollywood, movies, entertainment

The latest news that is making headlines is Rana Daggubati's former flame, Trisha Krishnan deleted a post she made on her social media account. The tweet by the Raangi actress reportedly stated that People who keep the exes as close friends are more likely to be Narcissistic Psychopaths.

త్రిష డిలీటెడ్ ట్వీట్.. నెట్టింట్లో హాట్ టాపిక్.. ఎందకో తెలుసా.!

Posted: 05/28/2020 12:48 AM IST
Trisha krishnan deleted her cryptic message on social media about rana daggubati

ప్రముఖ నటుడు దగ్గబాటి రానా.. త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. ఆయనను మిహికా బజాబ్ పరిణయం అడబోతోంది. ఈ తరుణంలో రానా దగ్గుబాటి మాజీ ప్రియురాలు హీరోయిన్ త్రిష.. తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అందేకాదు.. ఆ వెనువెంటనే ఆమె తన పోస్టును డిలీట్ కూడా చేసింది. దీంతో అప్పటి వరకు హాట్ టాపిక్ గా మారిన పోస్టు కాస్తా చర్చనీయాంశంగా మారింది.

దక్షిణాది బ్యూటీ క్వీన్ గా చలామణి అవుతున్న త్రిష ఒక్కసారిగా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడింది.? అసలు అలాంటి పోస్టు ఎలా పెట్టింది.? ఎందుకలా చేసింది.? ఏ ఉద్దేశ్యంతో పోస్టు పెట్టింది.? పోస్టులో సారాంశం తన మాజీ ప్రియుడైన రానాను ఉద్దేశించే చేసిందా.? అన్న ప్రశ్నలు ఇప్పుడు నెటిజనుల మదిని తొలుస్తున్నాయి. దీంతో కొందరు నెట్ జనులు మాత్రం సెలబ్రిటీలుగా స్టేటస్ రావడంతోనే కొందరికి విషయ పరిజ్ఞానం వచ్చేస్తోందని, ఆ కమ్యూనిటీలో ప్రేమలు- బ్రేకప్ లు, పెళ్లిళ్లు-విడిపోవడాలు సర్వసాధరణం.

ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఇంతకీ త్రిష పోస్టు సారంశమేమిటీ.. అంటే.. “మాజీ ప్రియురాలిని బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంచే వ్యక్తులు.. తమలో తాము అహంకారపూరిత వ్యక్తులుగా ఉండిపోతారు” అనే విధంగా పోస్ట్ చేసింది. త్రిష నుంచి ఇలాంటి పోస్టును చూసిన నెటిజనులు ఇది తన మాజీ ప్రియుడి గురించే అని చెబుతు కోరుక్కుంటున్నారు. అందుకు కారణం గతంలో వీరిద్దరూ ప్రేమికులు. అంతేకాదు డేటింగ్ లో కూడా వున్నారు. అయితే పలు ఫెయిల్యూర్ లవ్ స్టోరిస్ మాదిరిగానే వీరి కథ కూడా ఏవో కరణాలతో బ్రేకప్ గా మిగిలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles