Janhvi Kapoor refuses to eat cake పు్ట్టిన రోజు కేక్ పెడితే జాన్వీ కపూర్ ఏంచేసిందంటే..

Janhvi kapoor sweetly refuses to eat birthday cake offered by paparazzi

Janvi kapoor, bollywood actress, Dhadak actress, sridevi daughter janvi kapoor, birthday cake, refuses, paparazzi, family, friends, media, lady photographer,bollywood, bollywood news, tollywood news, Entertainment, latest Cinema news, tollywood

Late legendary actress Sridevi's daughter Janhvi Kapoor has turned 23 recently. A female photographer approaching her and offered a piece of cake to Janhvi. The Dhadak actress has politely refused to eat birthday cake, saying that she was dieting.

పు్ట్టిన రోజు కేక్ పెడితే జాన్వీ కపూర్ ఏంచేసిందంటే..

Posted: 03/07/2020 08:50 PM IST
Janhvi kapoor sweetly refuses to eat birthday cake offered by paparazzi

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ కు.. లేడీ ఫోటోగ్రాఫర్ కేక్ తినిపించే ప్రయత్నం చేసి పరాభవం ఎదుర్కోన్నారు. అయితే పూర్తిగా కాదండి.. అదేంటీ అంటారా.. ఎందకంటే నాలుకకు అంటుకున్నంత మేర అమె కేక్ తిన్నారు. అయితే లేడీ ఫోటోగ్రాఫర్ కు మాత్రం జాన్వీ నోటి నిండి పెద్ద బైట్ కేక్ నే పెట్టారు. ఈ అమ్మడుకి తినిపించడంపై నున్న శ్రద్ద తినడంపై వుండదా.? అంటే ఔనన్న సమాధాలే వినిపిస్తున్నాయి. కానీ తనకు ఎం తినాలో.. ఎం తినకూడదో.. ఎంత తినాలో.. ఎప్పుడు తినాలో కూడా జాబితా వుందని అంటున్నారు అమె సన్నిహిత వర్గాలు.

జాన్వీ ఫుడ్ విషయంలో దానినే తాను ఫాలోఅవుతుందని అంటున్నారు అమె సన్నిహిత వర్గాలు. తనకు ఇష్టమైన ఫుడ్ అయినా సరే ఫుల్ గా తినాలని వున్నా.. తినలేకపోతోందని అంటున్నారు. ఇంతలా అమె నోరును కట్టడి చేస్తోంది కరోనా వైరస్ అనుకుంటున్నారు కదూ.. కానీ కాదు. అమె సినీనటి.. అదీ ఇప్పటి వరకు కేవలం ఒక్క చిత్రంతోనే ప్రేక్షకుల ముందకు వచ్చింది. తనకు చేతిలోనూ పలు సినిమాలు వున్నాయి.. ఇప్పుడే అన్ని పద్దతీ పాడు లేకుండా తినేస్తే.. కెరీర్ ఏం కావాలి.? అని ప్రశ్నిస్తున్నారు అమె సన్నిహిత వర్గాలు. ఇప్పుడు విషయం అర్థమైందికదూ..

డైటీషియన్లు చెప్పినట్టు తాను ఫాలో అవుతోందట. అందుకనే ఇటీవల 23వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా తన సన్నిహితులతో పాటు కొంత మంది మీడియా వారితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అందరి ముందు కేక్‌ కట్‌ చేసిన జాన్వీ ఓ ఫోటోగ్రాఫర్ కేక్‌ తినిపించబోతే సున్నితంగా తిరస్కరించింది. జాన్వీ కేక్‌ కట్‌ చేసిన తరువా తో మహిళా ఫోటోగ్రాఫర్‌ దగ్గరకు వచ్చి కేక్ తినిపించేందుక ప్రయత్నించింది. కానీ జాన్వీ  ఆ కేక్‌ను నోటి దగ్గరకు తీసుకుంది కానీ తినలేదు. అందుకు అమె డైటింగ్ చేస్తున్నానని, అందుకని కొంచెం మాత్రమే తీసుకుంటానని చెప్పింది. కానీ ఫోటోగ్రాఫర్ నోటికి మాత్రం పెద్ద బైట్ ను అందించింది జాన్వీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janvi kapoor  birthday cake  refuses  paparazzi  family  friends  media  lady photographer  tollywood  

Other Articles