Mahesh Babu starrer fixed date to release its teaser ‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగిన రెండో పాట..

Sarileru neekevvaru mahesh babu packs a punch as an army commando

Anil Sunkara, dil raju, mahesh babu, rashmika mandanna, Sarileru Neekevvaru, Suryudivo Chandrudivo song, Vijayashanti, Prakash Raj, Anil ravipudi, DSP, tollywood, movies, entertainment

After fans anxious waiting for a week, the second song of Mahesh Babu’s upcoming actioner Sarileru Neekevvaru has been finally unveiled on social media a few moments. Watch Suryudivo Chandrudivo Lyrical Video Song.

‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగిన రెండో పాట..

Posted: 12/09/2019 07:37 PM IST
Sarileru neekevvaru mahesh babu packs a punch as an army commando

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేస్తామని గతంలోనే ప్రకటించిన చిత్ర యూనిట్‌.. ఆ తరువాత రెండో సోమవారం సాయంత్రం రెండో పాటను విడుదల చేసింది. ఇప్పటికే తొలి పాటను గత సోమవారం విడుదల చేసిన చిత్రయూనిట్ అభిమానుల మైండ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సంక్రాతికి తెలుగు ప్రేక్షకులను ‘సరిలేరు నీకెవ్వరు’తో పలకించేందుకు వస్తున్న సూపర్ స్టార్.. ఇవాళ రెండో పాటను విడుదల చేసింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆడియన్స్, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, ఇవాళ సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి‌తో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీ‌గా చక్కగా ఉంది.
 
మరోసారి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీని అందించారు. కాగా, ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా మెరిసారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్‌గా ఈ సాంగ్ నిలబడటం ఖాయం. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ‌కి పరిచయం అవుతున్నారు. అయితే ఫస్ట్ పాటతోనే తన వాయిస్‌తో ఆయన మెస్మరైజ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

    కళామతల్లి ముద్దుబిడ్డ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

    Jul 28 | ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, దర్శకనిర్మాత రావి కొండలరావు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడిన... Read more

  • Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

    టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

    Jul 28 | హిందీ నటుడు అన్ష్ బగ్రీపై దేశరాజధానిలో దాడి జరిగింది. గుర్తుతెలియని పది మంది అగంతకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంటి ఆవరణలోకి చోచ్చుకుని వచ్చిన అగంతకులు.. అకారణంగా అతనిపై దాడి... Read more

  • Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

    టాలీవుడ్ లో విషాధం.. రావికొండల రావు కన్నుమూత

    Jul 28 | తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఆరు దశాబ్దాల పాటు సినీకళామతల్లికి సేవలు అందించిన కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు.... Read more

  • Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

    నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

    Jul 28 | సినీపరిశ్రమలో సెలబ్రిటీలుగా ఎదగడానికి చక్కని గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పోందడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండానే దానిని సంపాదించుకుంటారు. మరికోందరు మాత్రం దానిని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడతారు. మొత్తానికి... Read more

  • Hero ram charans wife upasana konidela adopts an elephant

    మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

    Jul 21 | మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల ఔదార్యం మరోమారు బయటపడింది. మెగా కొడలి హోదాతో పాటు అపోలో గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ గా బాధ్యతలు... Read more

Today on Telugu Wishesh