ఆసక్తికర కథాంశంతో మనముందుకు రాన్నునా అల్లరి నరేష్.. Allari Naresh with interesting storyline

Allari naresh with interesting storyline

Allari Naresh,Tollywood,Allari Naresh Movies

Allari Naresh with interesting storyline

ఆసక్తికర కథాంశంతో మనముందుకు రాన్నునా అల్లరి నరేష్..

Posted: 11/13/2019 09:42 AM IST
Allari naresh with interesting storyline

అల్లరి నరేష్ తన పేరులోని అల్లరిని మన ప్రజసమూహానికి అందించి మన అందరి  మన్ననలను  పొందుతున్నారు.. మన తెలుగు చిత్ర సీమలో కమెడియన్ అన్నా లేదా వినోదాత్మకమైన చిత్రాలను అందించాలనే మన అందరికి టక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్.. తాను కుటుంబం అంతా సినీ నేపథ్యంకలవారైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిపు తెచ్చి పెట్టుకున్నారు.. దర్శక నిర్మాత E.V.V సత్యనారాయణ గారి కుమారుడుగా చిత్రసీమ లో అడుగు బెట్టి తనదైన ముద్రను వేసుకున్నారు.. ఎన్నో ఉత్తమమైన చిత్రాలను మనకు అందించారు.. మనల్నిఆనంద పరవశంలో ముంచేత్తారు.. వినోదాత్మక చిత్రాల కధానాయకుడిగా పేరు తెచ్చుకున్నా అల్లరి నరేష్ గారు ఈసారి మన ముందుకు ఒక నూతన ఆసక్తికర  నేపధ్య చిత్రంతో రానున్నారు.. గడిచిన చిత్రాలలో వినోదం మాత్రం ఆస్వాదించగలిగిన  ప్రేక్షక అభిమానులు ఈసారి  సరికొత్త నేపథ్యంతో రానున్నారు.. చాల కాలం నుండి వేచి  చూస్తున్నారు  ఒక మంచి కధాంశం  కోసం, అంతేకాకుండా  ఎన్నో కథలను  విన్నారు  తుదిగా ఈ కథకు ఓకే  చెప్పారు.. విజయ్ కనకమేడులా ఈ చిత్రంతో  మన ముందుకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదివరకు విజయ్ హరీష్ శంకర్  గారి దగ్గర  కో డైరెక్టరగా పని చేసారు.. చాల కష్టపడి అలోచించి నరేష్ గారికి తగట్టుగా కథను మలిచారు....  ఈలోపు అల్లరి నరేష్ గారి బంగారు బుల్లోడు సినిమా బాక్సాఫీస్ ముందుకు త్వరలోనే రానున్నది.. వేచి చూడాల్సిందే ఇరు చిత్రాల కథలకై ....

-శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Tollywood  Allari Naresh Movies  

Other Articles