Megastar Chiranjeevi's SyeRaa Teaser out మెగాస్టార్ చిరంజీవి సైరా’ టీజర్ వచ్చేసిందోచ్..!

Megastar chiranjeevi s syeraa teaser out

SyeRaaTeaser, Chiranjeevi, Amitabh Bacchan, Jagapathi Babu, Nayanthara, Tamannaah, Kiccha Sudeep, Vijay Sethupathi, Niharika, Brahmaji, Ram Charan, Surender Reddy, Amit Trivedi, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi 151 movie Sye Raa Narasimha Reddy based on the epic of the nation's first freedom fighter Uyyalavada Narasimha Reddy prodution house has released its Teaser. Why late watch it out.

మెగాస్టార్ చిరంజీవి సైరా’ టీజర్ వచ్చేసిందోచ్..!

Posted: 08/20/2019 03:20 PM IST
Megastar chiranjeevi s syeraa teaser out

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 'సైరా' టీజర్ ను ఇవాళ చిత్ర నిర్మాణవర్గం మధ్యాహ్నం సరిగ్గా 2.40 నిమిషాలకు విడుదల చేసింది. ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయస్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి హేమాహేమీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా టీజర్ ను కొణిదెల ప్రొడక్షన్స్ విడుదల చేసింది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. మెగాస్టార్ యాక్షన్ సీన్లతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ టీజర్ నూ మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SyeRaaTeaser  Chiranjeevi  Amitabh Bacchan  Nayantara  Ram Charan  Surender Reddy  Tollywood  

Other Articles