Anasuya's Private Photo Triggers A Storm జబర్థస్త్ బామపై నెట్ జనులు మండిపాటు..

Anasuya bharadwaj slut shamed for posting a picture without pants

Actress Anasuya Bharadwaj,Anasuya Bharadwaj slut-shamed,Anasuya Bharadwaj pictures without pants,Anasuya Bharadwaj Instagram account,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj photos without pants,Anasuya Bharadwaj instagram pictures, tollywood, movies, entertainment

Actress Anasuya Bharadwaj was slut-shamed for posting a picture without pants on her Instagram account. Some of her followers asked her to maintain some decency on social media.

జబర్థస్త్ బామపై నెట్ జనులు మండిపాటు..

Posted: 05/08/2019 09:42 PM IST
Anasuya bharadwaj slut shamed for posting a picture without pants

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే హాట్ యాంకర్, జబర్దస్త్ బామ అనసూయ.. తనకు, తనకు సంబంధించిన వారి పోస్టులను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంది. ఇలా ఎంతో చురుగ్గా ఉండే అనసూయ.. తాజాగా చేసిన పోస్టు మాత్రం అమెను విమర్శలపాలు చేస్తుంది. నాలుగు గోడల మధ్య వుండాల్సిన ఫోటోలను నలుగురిలోకి తీసుకువచ్చిందంటూ అమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతలా అనసూయ చేసిన తాజా పోస్టు చూస్తే.. అమె తన భర్తతో వున్న ఫోటోనే అది. ఇంతదానికి ఎందుకిలా నెట్ జనుల విమర్శలంటారా..?

తన భర్త శశాంక్ భరద్వాజ్ కు అనసూయ మసాజ్ చేస్తున్న సందర్భంలో వారి కొడుకు అయాన్ష్ ఓ ఫొటో తీశాడు. ఈ ఫొటోను అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు మండిపడటమే కాదు విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే, భర్తకు మసాజ్ చేస్తున్న అనసూయ కేవలం షర్ట్, చిన్న షాట్ మాత్రమే ధరించి ఉన్నట్టు ఆ ఫొటోలో కనపడుతుంది. దీనిపై, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఆలోచించండి అంటూ ఆమెకు హితవు పలికారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anasuya Bharadwaj  Anasuya without pants  Instagram  netizens  trolled  tollywood  

Other Articles