Mahesh opens up on film with Rajamouli రాజమౌళితో సినిమా ఉంటుందన్న మహేష్

Mahesh opens up on film with rajamouli

good news to mahesh fans, good news to prince fans, good news to superstar fans, mahesh babu, ss raja mouli, new project, maharshi, mahesh babu interview, super star fans, mahesh fans, latest movie news, tollywood, movies, entertainment

Mahesh Babu has reiterated that there will definitely be a film with SS Rajamouli. "We both are committed to working together. But first, he has to complete his current assignments and I will have to complete mine," the superstar said.

ఔను.. రాజమౌళితో సినిమా ఉంటుందన్న మహేష్

Posted: 05/04/2019 10:21 PM IST
Mahesh opens up on film with rajamouli

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. రిలీజ్‌కి చాలా తక్కువ టైమ్ ఉండడంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వూలిస్తున్నాడు మహేష్. మహర్షి సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు, తన తర్వాత సినిమాల గురించి మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చెయ్యనున్నాడు అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు అదే విషయం మహేష్‌ని అడిగితే రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు. స్వయంగా మహేష్, రాజమౌళితో సినిమా ఉంటుందని చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి - పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి మే 9న 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  ss raja mouli  new project  maharshi  mahesh babu interview  tollywood  

Other Articles