producer anil kumar passes away టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోనేరు అనీల్ కుమార్ ఇక లేరు..

Tollywood producer koneru anil kumar passes away

koneru anil kumar, star hospital, producer, anil kumar death, anil kumar death, hero srikanth, celebrties mourn, entertainment, movies, tollywood

Tollywood popular producer koneru anil kumar passed away, He breathed his last today in a private hosptal, where he was aleing from cancer.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోనేరు అనీల్ కుమార్ ఇక లేరు..

Posted: 04/26/2019 11:12 PM IST
Tollywood producer koneru anil kumar passes away

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కోనేరు అనీల్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి (స్టార్ హాస్పిటల్) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ లో విషాధచాయలు అలుముకున్నాయి.

హీరో శ్రీకాంత్ కు సన్నిహితుడైన అనిల్ కుమార్ ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి బుల్లోడు’, బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాళం’తో పాటు ‘ఒట్టేసి చెబుతున్నా’ తదితర చిత్రాలకు అనిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ కుమార్ మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles