Poonam Pandey deletes sex tape on Instagram పాడు వీడియోను తొలగించిన పూనమ్ పాండే

Shocking poonam pandey leaks and deletes her own sex tape

Poonam pandey, Poonam pandey sex video, Poonam pandey video, Poonam pandey sex, Poonam pandey Instagram, Poonam pandey leaked sex video, Bollywood, tollywood, movies, entertainment

Poonam Pandey took the internet by storm when her sex video was shared on Instagram, and stayed there long enough to go viral on social media platforms and later deletes it.

లీక్ చేసి.. పాడు వీడియోను తొలగించిన పూనమ్ పాండే

Posted: 01/19/2019 03:53 PM IST
Shocking poonam pandey leaks and deletes her own sex tape

సంచలనాలకు కేరాఫ్ అయిన పూనమ్ పాండే మరోసారి ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. పూనమ్ ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో ఆమె సెక్స్ టేప్ వీడియో లీకైంది. అనంతరం ఆ వీడియోను డిలీట్ చేశారు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే పూనమ్.. ఒంటి మీద నూలుపోగు లేకుండా.. తన బాయ్ ఫ్రెండ్‌‌తో సెక్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో షేర్ చేసింది. కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోను తొలగించే లోపే చాలా మంది దాన్ని చూసేయడంతో.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూనమ్‌కు వివాదాలు కొత్తేం కాదు.. న్యూ ఇయర్ సందర్భంగా.. ఒంటి మీద డ్రెస్ విప్పేస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. పూనమ్ పాండే ప్రైవేట్ రూం పేరిట తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బాత్‌టబ్ వీడియోను షేర్ చేసి తన ఫాలోవర్లకు మతి పోగొట్టింది. ఆ వీడియోలో ఒంటి మీద నూలు పోగు లేకుండా పూనమ్ తన అందాలను ఆరబోసింది.

2011 వరల్డ్ కప్ గెలిస్తే భారత క్రికెటర్ల కోసం నగ్నంగా పోజు ఇస్తానని చెప్పిన పూనమ్ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. పూనమ్ అందాల ఆరబోత డోసు మించడంతో.. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ ఆమె అఫిషియల్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసింది. కానీ పూనమ్ పాండే మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అందాల ఆరబోతను కంటిన్యూ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam pandey  sex video  Instagram  deletes video  publicity stunt  Bollywood  

Other Articles