Ajith's 'Viswasam' gets 'U' certificate కత్తెర పడకుండా బయటపడ్డ ‘విశ్వాసం’

Ajith s viswasam clears censor all set to release

ajith, ajith kumar, viswasam, nayantara, pongal, rajinikanth, petta, siva, Siruthai Siva, satyajyothy films, tollywood, movies, entertainment

Ajith’s Viswasam has been censored. The movie has managed a clean ‘U’ without any cuts. After Vivegam, director Siruthai Siva has teamed up with actor Ajith for the fourth time. The movie will hit theatres during Pongal 2019.

కత్తెర పడకుండా బయటపడ్డ ‘విశ్వాసం’

Posted: 12/24/2018 03:37 PM IST
Ajith s viswasam clears censor all set to release

అజిత్ అభిమానులంతా ఇప్పుడు 'విశ్వాసం' సినిమాపైనే దృష్టి పెట్టారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు.

గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. తమిళనాట హీరోగా అజిత్ కి .. హీరోయిన్ గా నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరూ కలిసి నటించడం వలన కూడా ఈ సినిమా పట్ల క్రేజ్ పెరగడానికి కారణమైంది. సంక్రాంతికి తెలుగులో గట్టిపోటీ ఉండటం వలన, కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajith  nayantara  viswasam  Siruthai Siva  satyajyothy films  tollywood  

Other Articles