Interesting title for kalyan ram next movie ఆసక్తికర టైటిల్ తో రానున్న కల్యాణ్ రామ్

Interesting title for kalyan ram next movie

interesting title for kalyan ram next movie, number as title for kalyan ram movie, 118 title, nandamuri hero, kalyan ram, shalini pandey, nivetha thomas, guhan, tollywood, movies, entertainment, tollywood

After his latest movie does no sound at box office, now, Nandamuri hero, Kalyan Ram comes with next movie with interesting title. Shalini Pandey and Nivetha Thomas are female leads.

ఆసక్తికర టైటిల్ తో రానున్న కల్యాణ్ రామ్

Posted: 11/26/2018 08:45 PM IST
Interesting title for kalyan ram next movie

కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు.

తాజాగా '118' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కథకు .. ఈ నెంబర్ కు సంబంధం వుంటుందట .. అందువల్లనే ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా కల్యాణ్ రామ్ వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడట. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri hero  kalyan ram  shalini pandey  nivetha thomas  guhan  tollywood  

Other Articles