Naga Chaitanya's Savyasachi Movie Teaser అంచనాలు పెంచుతున్న సవ్యసాచి.. టీజర్

Savyasachi teaser naga chaitanya s action will leave you wanting for more

Naga Chaitanya, Nidhhi Agerwal, Madhavan, Bhumika Chawla, Chandoo Mondeti, Savyasachi, Savyasachi teaser, tollywood, latest movie news, movies, entertainment

The teaser of Savyasachi is out and we are dying to see more. In 45 seconds, the makers have managed to put together an eccentric mix of scenes which give you an idea of what to expect from the film.

అంచనాలు పెంచుతున్న సవ్యసాచి.. టీజర్

Posted: 10/01/2018 02:32 PM IST
Savyasachi teaser naga chaitanya s action will leave you wanting for more

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. "మాములుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం .. ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని .. వరుసకి కనిపించని అన్నని .. కడదాకా వుండే కవచాన్ని .. ఈ సవ్యసాచిలో సగాన్ని" అంటూ చైతూ వాయిస్ పై టీజర్ ను కట్ చేశారు.

ఈ టీజర్ ను బట్టి కంటెంట్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. భూమిక ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'ప్రేమమ్' తరువాత చందూ ..  చైతూ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Nidhhi Agerwal  Madhavan  Bhumika  Chandoo Mondeti  Savyasachi  tollywood  

Other Articles