Krishnarjuna Yuddham Teaser Date Locked | కృష్ణార్జునల సందడి.. టీజర్ డేట్ ఇచ్చేశారు

Krishnarjuna yuddham teaser date

Krishnarjuna Yuddham, Actor Nani, Merlapaka Gandhi, KAY Teaser, Krishnarjuna Yuddham Teaser

Krishnarjuna Yuddham Teaser Release Date Announced. On March 10th 10 AM Teaser out Makers Officially Announced. Krishnarjuna Yuddham Directs this Movie Hiphop Tamizha Music.

కృష్ణార్జున యుద్ధం టీజర్ డేట్ వచ్చేసింది

Posted: 03/08/2018 12:15 PM IST
Krishnarjuna yuddham teaser date

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం టీజర్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 10వ తేదీ ఉదయం ఈ చిత్రం టీజర్ విడుదల కానుంది. మాస్ లుక్ తోను .. క్లాస్ లుక్ తోను ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలను చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ రెండు పాత్రల సరసన అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీరు నటించారు. ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించాడు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది.

మేర్లపాక గాంధీ పేరు వినగానే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన తాజా చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'ను చేశాడు. దీంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles