ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిల కెరీర్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే పెద్దగా సక్సెస్ రేటు లేకపోయినా.. ఈషా రెబ్బా మాత్రం ఈ మధ్య వరుసగా ఛాన్సులు కొట్టేస్తూనే వస్తోంది. తాజాగా అ చిత్రంలో కనిపించిన ఈ లోకల్ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.
తేజ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను ఎంపిక చేసుకున్నారు. ఒక కీలకమైన పాత్రలో నారా రోహిత్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా ఈషా రెబ్బను తీసుకున్నారు. ఈషా హాట్ ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి
మొత్తానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ ఆమె కెరీర్ ముందుకు సాగుతుండటం విశేషమనే చెప్పాలి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more