Sunil Plans for Grand Re-Entry as Comedy | రీ-ఎంట్రీలో సునీల్ బిగ్ స్కెచ్.. కమెడియన్ గా ఆరు సినిమాలు..

Sunil signed six movies

Actor Sunil, NTR-Trivikram Movie, Sye Raa, Comedian, Actor Sunil Upcoming Movies, Sunil again Comedy Role

Actor Sunil signs half a dozen films as Comedian. Sunil has a bunch of interesting films and he is all set to entertain the audience with this comic timing very soon.

సునీల్ చేతిలో ఆరు సినిమాలు

Posted: 03/03/2018 10:10 AM IST
Sunil signed six movies

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఆ క్రమంలో కాస్త తడబడ్డారు. మొదట్లో కొన్ని హిట్లు వచ్చినప్పటికీ.. తర్వాత ఆ ఊపు కొనసాగించలేకపోయాడు. దీంతో తిరిగి కమెడియన్ గా నటించేందుకు సిద్ధమైపోయాడు.

అయితే అనూహ్యాంగా ఏకంగా ఆరు చిత్రాలకు ఆయన సంతకం చేసినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ భీమినేని శ్రీనివాస్ రావు తర్వాతి చిత్రంతోపాటు, వెంకీ-తేజ చిత్రంలో, శీనువైట్ల రవితేజ ప్రాజెక్టులో, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం, మరో రెండు చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు చిరు సైరాలో కూడా ఓ రోల్ కోసం చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో తిరిగి కమెడియన్ గా రాణించాలన్న సునీల్ కు ఈ క్రేజీ ప్రాజెక్టులు ఎంత వరకు సాయపడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles