Malayalam Megastar Sustains with Minor Injuries | మల్లూ మెగాస్టార్.. సల్వ గాయాలతో బటయపడ్డారు

Mamootty injured in shooting

Mollywood, Mammootty, Mamangam Movie, Injure, Director Sajeev Pillai, Mammootty Accident, Malayalam Mega Star Injured, Mollywood Megastar

Mammootty sustains minor injuries while shooting fight sequence. The actor was shooting for his upcoming film ‘Mamangam’ but it is learnt that there is no cause for concern as he is doing well.Directed by Sajeev Pillai, Mamangam is a film based on the fair that was celebrated during 850 AD to 1755 AD in which warriors from different parts of the Malabar region came together to wage battles to prove their courage and valour. The festival was held on the banks of the Bharathapuzha in Tirunavaya.

షూటింగ్ లో నటుడు మమ్మూటీకి గాయాలు

Posted: 02/19/2018 04:40 PM IST
Mamootty injured in shooting

మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి గాయాలపాలయ్యారు. సజీవ్ పిళ్లై దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘మామంగమ్’ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మమ్ముట్టి గాయపడినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

అయితే ఆయన స్వల్ఫ గాయాలోనే బయటపడ్డారంట. వెంటనే చికిత్స అందించామని, ఆయన కోలుకుంటున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ కు అంతరాయం కలగకుండా మిగతా టీంపై సన్నివేశాలను దర్శకుడు సజీవ్ చిత్రీకరిస్తున్నాడు. కాగా, రూ.50 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ నటులు పలువురు ‘మామంగమ్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మమ్ముట్టి నటించిన పెరోల్, అంకుల్, పెరాంబు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mammootty  Injured  మమ్మూటీ  గాయాలు  

Other Articles