Crazy Beauty Tamil Debut again Postponed | సాయి పల్లవి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Kanam movie again postponed

Sai Pallavi, Kanam Movie, Karu Movie, Kanam Karu, Director AL Vijay, Lyca Productions, Sai Pallavi Kanam Movie, Kanam Movie Release Date

Sai Pallavi's Bilingual Movie Release again Postponed. Kanam/Karu Directed by AL Vijay and produced by Lyca Productions. Earlier it was supposed to hit the theaters on 3rd March but now according to the latest buzz, Karu/Kanam will arrive at the theaters on 23rd March. The official confirmation is awaited regarding it.

సాయి పల్లవి కణం మళ్లీ వాయిదా

Posted: 02/17/2018 05:10 PM IST
Kanam movie again postponed

ప్రేమమ్ మలార్ టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఫిదా చేసేసింది. తర్వాత ఎంసీఏతో ఆకట్టకున్న ఆమె తమిళ డెబ్యూకి రెడీ అయిపోయింది. బైలింగువల్ కరు(తమిళ్), కణం(తెలుగు)తో పలకరించేందుకు సిద్ధమైపోయింది.

అయితే ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ చివరకు మార్చి 3న రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. తాజా సమాచారం ఏంటంటే.. ఇప్పుడు కూడా ఆ చిత్రం మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని. మార్చి 23వ తేదీన రిలీజ్ చేయబోతున్నారంట. అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

లైకా ప్రొడక్షన్ హౌజ్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నాడు. వివాహం కాకముందే గర్భవతి అయన ఓ యువతి.. అబార్షన్.. తర్వాత హర్రర్ డ్రామా ఇలా సినిమా ఉండబోతోంది. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఓ కీలక పాత్ర పోషించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanam Movie  Sai Pallavi  కణం మూవీ  సాయి పల్లవి  

Other Articles