Tholi Prema Weekend Collections Crosses Fida | తొలిప్రేమ.. ఫిదా కంటే ఎక్కువే గుజిందే!

Tholi prema weekend collections

Tholi Prema, Varun Tej, Tholi Prema Weekend Collections, Tholi Prema First Weekend Collections, Tholi Prema Weekend Collections

Varun Tej Tholi Prema Movie First Weekend Collections. Earned 9.26 Crores and Crosses Fidaa Weekend Collections.

తొలిప్రేమ వీకెండ్ కలెక్షన్లు

Posted: 02/12/2018 03:39 PM IST
Tholi prema weekend collections

సూపర్ హిట్ టాక్ ప్రభంజనంతో దూసుకుపోతున్న తొలిప్రేమ చిత్రం వసూళ్ల పరంగా మంచి ఫలితాలను అందుకుంటోంది. మొదటి రోజు కంటే డబుల్ వసూళ్లను రాబట్టి సగం కలెక్షన్లను రాబట్టేసింది.

ఈ చిత్రం ఓవరాల్ గా 22.5 కోట్ల రూ.దాకా బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం కలెక్షన్లు కాస్త డల్ అయినప్పటికీ శివరాత్రి సెలవు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. నేటి సాయంత్రం షో నుంచి క్రౌడ్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా ఫుల్ క్రౌడ్ తో మూవీ ఆడొచ్చనే అంచనా.

ఆ లెక్కన్న ఈ వారాంతంలోపు తొలిప్రేమ మొత్తం కలెక్షన్లను రాబట్టి లాభాల దిశగా పరుగులు తీసే అవకాశం ఉంది.

Below are the area wise 2 days Shares Area

వారంతపు వసూళ్లు మొదటిరోజు వసూళ్లు

నైజామ్  2.32Cr       1.20 Cr
సీడెడ్    0.73Cr      0.35 Cr
ఉత్తరాంధ్ర 0.86Cr     0.45 Cr
గుంటూరు 0.62Cr     0.38 Cr
తూ.గోదావరి 0.48Cr  0.24 Cr
ప. గోదావరి 0.44Cr    0.25 Cr
కృష్ణ         0.53Cr     0.24 Cr
నెల్లూరు       0.23Cr   0.12 Cr
ఏపీ/తెలంగాణ 6.21Cr   3.23 Cr

రెస్టాఫ్ ఇండియా 0.75Cr

ఓవర్సీస్ 2.30Cr

మొత్తం ప్రపంచవ్యాప్తంగా.. 9.26Cr

వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' తొలిరోజున 8.45 కోట్లను వసూలు చేయగా, తొలిప్రేమ' 9.26 కోట్లను వసూలు చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles