Veteran Actor Shocks with I Love Pakistan Tweet | ట్విటర్ లో ’ఐ లవ్ పాకిస్థాన్‘. షాక్ కి గురైన సీనియర్ నటుడు

Actor anupam kher twitter hacked

Anupam Kher, Twitter Hack, I Love Pakistan, Anupam Kher Twitter Hack, MP Anupam Kher Twitter Hack

Anupam Kher's Twitter Account Suspended After Hackers Tweet 'I Love Pakistan' From His Handle. Veteran actor Anupam Kher, who is currently in Los Angeles, said on Tuesday that his Twitter account has been hacked.

నటుడు అనుపమ్ ఖేర్ ట్విటర్ హ్యాక్

Posted: 02/06/2018 03:49 PM IST
Actor anupam kher twitter hacked

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఖేర్ అకౌంట్‌ను పాక్ అనుకూల టర్కీ సైబర్ ఆర్మీ అయిల్డిజ్ టిమ్ హ్యాక్ చేసింది. మీ మీ డేటాను పట్టేశాం. ఐ లవ్ పాకిస్థాన్ అనే ట్వీట్ ఆయన ఖాతాలో దర్శనమిచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఖేర్ ట్విటర్ కు ఫిర్యాదు చేయటంతో అకౌంట్‌ను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

తాను లాస్‌ఏజెంల్స్‌లో ఉన్నానని, ఇండియాలోని కొందరు మిత్రులు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. అనుపమ్ ఖేర్ అకౌంట్‌కు ఏమైంది? ఎవరైనా హ్యాక్ చేశారా? అంటూ పలువురు యూజర్లు ట్విటర్‌‌‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles